KT Rama Rao Strong Counter To Revanth Reddy: రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని.. అందుకే అన్ని వర్గాలను మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆందోళనపై దృష్టి సారించాలని సూచించారు. నిరుద్యోగ యువతీ యువకులను పిలిచి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని.. వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Danam nagender: దానం నాగేందర్ కేటీఆర్ పై మండిపడ్డారు. నోరు అదుపులోపెట్టుకుని మాట్లాడాలన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ను విమర్శించేస్థాయిబీఆర్ఎస్ కు లేదన్నారు. ఇటీవల కేటీఆర్ రాహుల్ గాంధీని ముద్ద పప్పు అంటూ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
Kavitha: కేసీఆర్ ముద్దుల తనయ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాను శాసనమండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. రాజీనామాను ఆమోదించినట్లు శాసనమండలి సెక్రటరీ లెటర్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో కవిత తన జాగృతిని పార్టీగా కన్వర్ట చేస్తుందా.. అసలు కవిత ముందున్న దారేది..?
Ex CM KCR Daughter K Kavitha Likely To Joins In Congress Party: జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత వైఖరిలో మార్పు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ బహిష్కరణ వరకు అన్నీ వేగంగా జరిగిపోయాయి. ఇప్పుడు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే వార్త తెలంగాణలో కలకలం రేపుతోంది. ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారా? లేదా అనేది తెలుసుకుందాం.
Mla malreddy rangareddy comment on Kavitha congress party joining: గతంలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని అనుకొలేదని, ప్రస్తుతం కవిత కూడా కాంగ్రెస్ లోకి రావచ్చని ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.
Sonia gandhi Health update: సోనియా గాంధీకి గత కొన్ని రోజులుగా దగ్గుతో పాటు శ్వాస కోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటున్నారు. ఈ క్రమంలో ఊపిరి పీల్చుకొవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో వెంటనే సన్నిహితులు ఆస్పత్రికి తరలించారు.
YS Sharmila Video Viral: ఒక వీడియో విడుదల చేసి వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని తన తండ్రి సమక్షంలో ప్రారంభించిన వీడియోను ఆమె షేర్ చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Sensational Comments She Called To PM Narendra Modi As Traitor: కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ షర్మిల ఒక్క వీడియో విడుదల చేసి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని తన తండ్రి సమక్షంలో ఏపీలోనే ప్రారంభించినట్లు గుర్తుచేస్తూ మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూడండి.
CM Revanth Reddy On 18 MLAs: కాంగ్రెస్ పార్టీలోని ఓ 18 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరంగా ఉన్నారట. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వారి పనితీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
speaker gaddam prasad on mlas disqualification: గత కొన్ని నెలలుగా తెలంగాణలో ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పై మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించనున్నారు.ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠనెలకొంది.
YS Sharmila Strong Counter To PM Narendra Modi: ఏపీ ఎంపీలతో సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ మోదీకి చురకలు అంటించారు. ఏపీలో పాలన భేష్ అని ప్రశంసించడాన్ని తప్పుబట్టారు. షర్మిల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
YS Sharmila Criticised To Chandrababu: విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తప్పుబట్టారు. ఆయన చేసేవన్నీ దొంగ బుద్ధులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi Fitness Secret: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆ పార్టీ అగ్రనేతగా పార్టీని సరైన దారిలో నడిపించడంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అన్నింటిని తన దైన శైలిలో తిప్పికొట్టి తానమేంటో ప్రూవ్ చేసుకున్న నేత. ముఖ్యంగా భారత్ జోడో యాత్రతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. రాహుల్ గాంధీ వయస్సు 55 ఏళ్లు. అయినప్పటికీ పాతికేళ్ల యువకుడిలానే కనిపిస్తుంటారు. రాహుల్ గాంధీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
woman commits suicide over nomination dispute in Nalgonda: నామినేషన్ విషయంలో తల్లి కూతురు మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త కూడా అదే పనిగా వేధించడంతో నల్గొండలో విషాదం చోటు చేసుకుంది.
cm revanth reddy fires on former cm kcr: ముఖ్యమంత్రిగా కాకన్న ముందు చాలా మందిపై కోపం ఉండేదని రూమ్ ల పడేసి అలసిపోయేదాక కొట్టాలని అనుకున్నానంటూ.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Bumper Offer To Komatireddy Raj Gopal Reddy Likely To Get Cabinet Berth Soon: నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి త్వరలో మహర్దశ పట్టనుందా? తాను కలగంటున్న మంత్రి పదవి దక్కనుందా? అంటే ఔనని తెలుస్తోంది. త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఈసారి పక్కా బెర్త్ దక్కుతుందని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Anirudh Reddy Comments Against Pawan Kalyan: దిష్టి వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై తెలంగాణ సమాజం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించగా.. తాజాగా పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ చెప్పాలని.. లేదంటే తెలంగాణ వదిలివెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
YS Sharmila Fire On Chandrababu Land Pooling: రాజధాని పేరిట ఎన్ని వేల ఎకరాలు భూములు తీసుకుంటారని చంద్రబాబును వైఎస్ షర్మిల నిలదీశారు. మళ్లీ ల్యాండ్ పూలింగ్ చేసి రైతులను దగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అమరావతి అంశంపై షర్మిల మండిపడ్డారు.
YS Sharmila: రాజధాని పేరు చెప్పి చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరిట భూములు తీసుకుని రైతులను మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని షర్మిల మండిపడ్డారు.
YS Sharmila Fire On Chandrababu Land Pooling: రాజధాని పేరిట ఎన్ని వేల ఎకరాలు భూములు తీసుకుంటారని చంద్రబాబును వైఎస్ షర్మిల నిలదీశారు. మళ్లీ ల్యాండ్ పూలింగ్ చేసి రైతులను దగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. అమరావతి అంశంపై షర్మిల మండిపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.