Gold Refining Countries: 100% స్వచ్ఛమైన బంగారం ప్రపంచంలో ఎక్కడా దొరకదు. బంగారం సహజంగా మృదువుగా ఉంటుంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే ఇంత అధిక నాణ్యత గల బంగారాన్ని ఉత్పత్తి చేస్తాయి. స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేసే, ప్రాసెస్ చేసే దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Know Highest Gold Reserve Countries In The World And India Which Place: బంగారం ఎక్కడైనా అత్యంత విలువైన లోహం. ఆభరణాలే కాదు పెట్టుబడిగా బంగారం వినియోగిస్తుంటారు. మరి ప్రపంచంలో బంగారు నిల్వలు అత్యధికంగా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. బంగారం ఉత్పత్తి, నిల్వలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందో తెలుసుకుందాం.
Gold In Trees: డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? ఈ సామేత చాలా ఫేమస్. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. బంగారం మాత్రం చెట్లకు కాస్తోంది. అవును మీరు చదివింది నిజమే. ఆ దేశంలో బంగారం చెట్లకు కాస్తోంది. చెట్లకు బంగారంతో సహజ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారు. ఏ దేశంలో చెట్లకు బంగారం కాస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Gold minings in India: బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. త్వరలోనే తులం 2 లక్షలు అయ్యే ఛాన్స్ ఉంది. అయితే దేశంలో బంగారం ఉత్పత్తి పరిమితంగా ఉన్నప్పటికీ.. దేశంలో బంగారం నిల్వలకు ఏ మాత్రం కొదవ లేదు. దేశంలో ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో బంగారు మైనింగ్స్ లో ఉత్పత్తి జరుగుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో త్వరలోనై బంగారం మైనింగ్స్ ప్రారంభం కానున్నాయి. దేశంలో ఎక్కడెక్కడ బంగారు నిల్వలు ఉన్నాయి.. ఎంత బంగారం ఉత్పత్తి చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Golden Odisha: భారత్‌లో గోల్డ్ రేట్ రోజురోజుకీ ఆకాశాన్నంటుతోంది. తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటేసి చాలా రోజులైంది. ఈ సమయంలో ఒడిశా రాష్ట్రంలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు బయటపడ్డట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) తెలిపింది.ఈ గనుల వల్ల ఒడిశా సంపన్న రాష్ట్రంగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Gold mines accident in Congo : కాంగోలో బంగారం గనులు కూలిన ఘటనలో 50 మంది వరకు కార్మికులు ( Mining labour ) మృతి చెంది ఉంటారని అక్కడి అధికారవర్గాలు భావిస్తున్నాయి. కాంగోలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చోటుచేసుకున్న ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.