Gold News: బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్టోబర్ 22 మంగళవారం 80,500 రూపాయలు దాటింది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,100 రూపాయలు దాటింది.
Gold Price Today July 16th 2022 : ఇవాళ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4650గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ. 5073గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.