Gongura Pappu Recipe: గోంగూర పప్పు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. మన బామ్మల కాలంనాటి నుంచి ఈ రిసిపీ తయారు చేసుకుంటారు. పుల్లపుల్లగా రుచికరంగా ఉంటే ఈ రిసిపీతో ఆరోగ్యం కూడా మీ సొంతం. అయితే, అచ్చ తెలుగు స్టైల్లో గోంగూర పప్పు ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం.
Gongura Health Benefits: గోంగూర పుల్లని రుచిలో అద్భుతంగా ఉంటుంది ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో గోంగూరతో పప్పు పచ్చడి వంటివి చేసుకుంటారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి.
Health Benefits Of Gongura: గోంగూర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఒక ఆకు కూర. దీనిని అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. గోంగూరలో బోలెడు పోషకాలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Gongura Pachadi Benefits: గోంగూర ఆహారంలో వినియోగించడం వల్ల జై జానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే గుణాలు చెడుకులస్ట్రాలను తగ్గించడమే కాకుండా అధిక రక్తపోటు సమస్యలను కూడా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గోంగూర చట్నీ తో ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.