English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Gratuity Rules

Gratuity Rules

Gratuity Rule 2025: ఉద్యోగులకు ముఖ్య గమనిక.. మీరు ఈ తప్పు చేస్తే, ఏడాది తర్వాత మీకు గ్రాట్యుటీ రాదు!
Gratuity Rules Dec 13, 2025, 08:07 PM IST
Gratuity Rule 2025: ఉద్యోగులకు ముఖ్య గమనిక.. మీరు ఈ తప్పు చేస్తే, ఏడాది తర్వాత మీకు గ్రాట్యుటీ రాదు!
Gratuity New Rule In India: దేశవ్యాప్తంగా ఏ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సేవలకు ప్రతిఫలంగా ఆయా సంస్థలు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని గ్రాట్యూటీ అంటారు. ఈ నిబంధనను చాలా ఏళ్లుగా కార్మిక నియమావళిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కార్మిక మంత్రిత్వ శాఖ గ్యాట్యూటీ అమలు చేసింది. తాజాగా ఈ గ్రాట్యూటీ చెల్లింపులపై కీలక మార్పులు చేశారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
Gratuity Rules: ఈ తప్పులు చేశారో ఏడాది తర్వాత గ్రాట్యూటీ రాదు.. ప్రతి ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. !!
Gratuity Rules Dec 10, 2025, 06:55 PM IST
Gratuity Rules: ఈ తప్పులు చేశారో ఏడాది తర్వాత గ్రాట్యూటీ రాదు.. ప్రతి ఉద్యోగి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. !!
Gratuity Rules: గ్రాట్యుటీ అనేది ఉద్యోగులు చేసిన సేవకు ఇచ్చే బహుమతిగా పరిగణించే ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం. ఇప్పటి వరకు ఒక సంస్థలో ఐదేళ్లు పనిచేస్తే ఆ తర్వాత ఈ గ్రాట్యుటీ చెల్లించేందుకు అర్హులు అయ్యేవారు. కానీ కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ అర్హత కాలం కేవలం ఏడాదికి తగ్గించారు. అందుకే ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయిన వారికి ఇది మరింత ప్రయోజకరంగా ఉంటుంది. అయితే ఈ ప్రయోజనం ఉద్యోగికి శాశ్వాత హక్కు మాత్రం కాదు. కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో కంపెనీ గ్రాట్యుటీ చెల్లింపును పూర్తిగా నిరాకరించే హక్కు కూడా కలిగి ఉంటుంది. ఈ నిబంధనలు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, 1972 కింద స్పష్టంగా పేర్కొంది.
 Gratuity Calculator: మీరు 4ఏళ్లు ఉద్యోగం చేస్తే మీకు  గ్రాట్యుటీ ఎంత లభిస్తుంది? పూర్తి లెక్క ఇదే..!!
Gratuity Rules Nov 25, 2025, 10:46 AM IST
Gratuity Calculator: మీరు 4ఏళ్లు ఉద్యోగం చేస్తే మీకు గ్రాట్యుటీ ఎంత లభిస్తుంది? పూర్తి లెక్క ఇదే..!!
New Labour Codes: ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేవబర్ కోడ్స్ లో గ్రాట్యుటీ నియామాల్లో పెద్ద మొత్తంలో మార్పులు తీసుకువచ్చింది. గ్రాట్యుటీ పొందేందుకు ఒక ఉద్యోగికి ఐదేళ్లు కాకుండా ఏడాది పనిచేస్తే సరిపోతుందని నియమాలను మార్చింది. ముఖ్యంగా ఏడాది కాలవ్యవధి ఉద్యోగం చేసిన వ్యక్తికి ఈ గ్రాట్యుటీ లభిస్తుంది. గతంలో ఇది 5ఏళ్లుగా ఉండేది. ప్రస్తుతం మీరు 4 ఏళ్లు పనిచేస్తే ఎంత గ్రాట్యుటీ పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.   
Gratuity Calculator: బడ్జెట్‌లో గ్రాట్యుటీపై కేంద్రం అదిరిపోయే ప్రకటన..! గ్రీన్‌సిగ్నల్ వస్తే ఉద్యోగులకు పండగే..
Gratuity Jan 8, 2025, 04:44 PM IST
Gratuity Calculator: బడ్జెట్‌లో గ్రాట్యుటీపై కేంద్రం అదిరిపోయే ప్రకటన..! గ్రీన్‌సిగ్నల్ వస్తే ఉద్యోగులకు పండగే..
Gratuity Calculation Rules: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా బడ్జెట్ కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ లేదా పబ్లిక్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు బిగ్ గిఫ్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్లు తమ డిమాండ్స్‌ను పంపించాయి. మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఐదేళ్లు కంటిన్యూగా పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ లేదా కంపెనీకి రాజీనామా చేసే ఉద్యోగుల గ్రాట్యుటీ మరింత పెరిగే అవకాశం ఉంది.  
Pension Updates: పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్, పెన్షన్, గ్రాట్యుటీ అర్హత లెక్కించే కొత్త నిబంధనలు
Pension Rules Nov 9, 2024, 06:49 PM IST
Pension Updates: పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్, పెన్షన్, గ్రాట్యుటీ అర్హత లెక్కించే కొత్త నిబంధనలు
Pension and Gratuity Updates in Telugu: పెన్షన్, గ్రాట్యుటీకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం పెన్షనర్ల అర్హత, గ్రాట్యుటీ నిబంధనలు వంటివి పూర్తిగా తెలుసుకోవచ్చు.
Gratuity Rules: గ్రాట్యుటీ అంటే ఏమిటి, ఎంత కట్ అవుతుంది, ఎప్పుడు చేతికి అందుతుంది
Gratuity Apr 3, 2024, 03:10 PM IST
Gratuity Rules: గ్రాట్యుటీ అంటే ఏమిటి, ఎంత కట్ అవుతుంది, ఎప్పుడు చేతికి అందుతుంది
Gratuity Rules: గ్రాట్యుటీ అనేది ఉద్యోగులకు వర్తించేది. ఉద్యోగ విరమణ సమయంలో చేతికి అందే మొత్తం ఇది. మీ జీతం నుంచే నెల నెలా కట్ అవుతుంటుంది. చాలామందికి గ్రాట్యుటీ గురించి పూర్తి సమాచారం తెలియదు. ఆ వివరాలు మీ కోసం..

Trending News

  • Municipal Elections: మున్సిపల్‌ యుద్ధానికి బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం.. కీలక ప్రక్రియ పూర్తి
    Municipal elections

    Municipal Elections: మున్సిపల్‌ యుద్ధానికి బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధం.. కీలక ప్రక్రియ పూర్తి

  • Kondagattu: కొండగట్టు ప్రధాన ద్వారం ముందు అర్చకులు నిరసన.. ఈవో పై తీవ్ర ఆగ్రహం..
    Kondagattu News
    Kondagattu: కొండగట్టు ప్రధాన ద్వారం ముందు అర్చకులు నిరసన.. ఈవో పై తీవ్ర ఆగ్రహం..
  • School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?
    School holidays
    School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జనవరి 28న పాఠశాలలకు సెలవు..ఎందుకంటే?
  • Tirumala Ratha Saptami: రథ సప్తమి సందర్భంగా తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం..
    Tirumala Mini Brahmothsavalu
    Tirumala Ratha Saptami: రథ సప్తమి సందర్భంగా తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం..
  • Maoist Surrender: శాంతి బాటలో మావోయిస్టులు.. రామగుండం CP ముందు లొంగిపోయిన 8 మంది మావోలు..
    Maoist news
    Maoist Surrender: శాంతి బాటలో మావోయిస్టులు.. రామగుండం CP ముందు లొంగిపోయిన 8 మంది మావోలు..
  • ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
    BRS KTR
    ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
  • Ratha Saptami In Tirumala: తిరుమలలో కొండంత భక్తులు..  రథ సప్తమి వేళ టీటీడీ అధికారులకు ఏంచెప్పిందంటే..?
    tirumala
    Ratha Saptami In Tirumala: తిరుమలలో కొండంత భక్తులు.. రథ సప్తమి వేళ టీటీడీ అధికారులకు ఏంచెప్పిందంటే..?
  • Cobra Video: ప్లాస్టిక్ డబ్బాలో నీటితో దాహం తీర్చుకున్న నాగుపాము..వీడియో ఇదే..
    Cobra News
    Cobra Video: ప్లాస్టిక్ డబ్బాలో నీటితో దాహం తీర్చుకున్న నాగుపాము..వీడియో ఇదే..
  • Parliament Budget Session 2026: ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
    parliament winter budget session 2026
    Parliament Budget Session 2026: ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
  • Jio Airtel Plans: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. ఈ చీపెస్ట్ ప్లాన్లతో 150GB డేటా, ఓటీటీ ఫ్రీ.. వెంటనే రీఛార్జ్ చేసుకోండి..!
    Jio Airtel Bumper Plans
    Jio Airtel Plans: జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. ఈ చీపెస్ట్ ప్లాన్లతో 150GB డేటా, ఓటీటీ ఫ్రీ.. వెంటనే రీఛార్జ్ చేసుకోండి..!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x