Guru Gochar: వృషభ రాశిలో బృహస్పతి వక్ర గమనంలో ప్రయాణిస్తున్నాడు. దాదాపు పుష్కర కాలం తర్వాత దేవగురువు వృషభరాశిలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. బృహస్పతి వక్ర గమనం వలన ఈ రాశుల వారికీ అనుకోని అదృష్టం కలగబోతుంది.
Astrology: ప్రస్తుతం దేవ గురువు బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మధ్యలో బృహస్పతి గమనంలో మార్పలు వలన వక్ర మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ప్రస్తుతం బృహస్పతి నక్షత్ర మార్పు కారణంగా ఈ కారణంగా ఈ రాశుల వారిపై దేవగురువు బృహస్పతి అనుగ్రహం కలగనుంది.
Guru Gochar 2024: పుష్కరం (12 యేళ్లు) తర్వాత బృహస్పతి కీలకమైన రాశి మార్పు చెందబోతున్నాడు. దీంతో ఈ మూడు రాశుల వారికీ అంతా శుభమే జరగబోతుంది. అంతేకాదు వాళ్ల ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి.
Astrology: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికను అపూర్వంగా భావిస్తారు. అలా జ్యోతిష్య మండంలో బృహస్పతి.. రాక్షస గురువు అయిన శుక్రుడి రాశిలోకి ప్రవేశించబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు కలగనున్నాయి.
Astrology: తెలివి తేటలు, ఐశ్వర్యం, ఆనందానికి కారకుడు బృహస్పతి. దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇలా సంచరిస్తూ ఒక్కోసారి వక్ర గమనంలో తిరోగమనం చెందుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. తాజాగా ఈ యేడాది గురువు వక్రంలో ప్రయాణించనున్నారు. దీంతో ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే ఉండనుంది.
Akshaya Tritiya - Gajakesari Yogam: దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు. మే 10న దేవ గురువు బృహస్పతితో చంద్రుడు కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. దీని వల్ల వృషభం సహా ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Guru Gochar 2024 In Telugu: బృహస్పతి గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి తీవ్ర ఇబ్బందలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కుటుంబంలో కూడా అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Guru Gochar Kuber Yog 2024: మే 1న బృహస్పతి గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయడం వల్ల కుబేర యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారు విపరీతమైన ధన లాభాలను పొందుతారు. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి.
Astrology - Budha Guru Gochar: అనంతమైన గ్రహ మండలంలో నవ గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొకి రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికీ అనుకూలమైన ఫలితాలు అందిస్తుంటాయి. సుమారు పుష్కర కాలం తర్వాత మేష రాశిలో బుధ, బృహస్పతిల కలయిక వల్ల ఈ రాశుల వారికీ అనే ప్రయోజనాలు కలగనున్నాయి.
Astrology - Guru Gochar: జ్యోతిష్య శాస్త్రంలో గురువు (బృహస్పతి) గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాలకు గురువు అయిన బృహస్పతి ఒక రాశిలో యేడాది పాటు ఉంటాడు. ప్రస్తుతం బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. బృహస్పతి తదుపరి రాశి మార్పు మే నెలలో జరుగబోతుంది. ఈ పరిస్థితిలో, బృహస్పతి యొక్క గ్రహ సంచారము కొన్ని రాశులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
Jupiter Retrograde 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. గురు గ్రహాన్ని దేవగురుగా పిలుస్తారు. అందుకే గురుడి గోచారం ప్రభావం లేదా తిరోగమనానికి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jupiter Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో ఇతర గ్రహాలతో కలయిక కారణంగా యుతి ఏర్పడుతుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం గణనీయంగా కన్పిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jupiter Rise 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల పరివర్తనానికి మహత్యం, ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాలు ఉదయించడానికి ఉంటుంది. నిర్ణీత సమయంలో గ్రహాలు వివిధ రాశుల్లో ఉదయించచం లేదా అస్తమించడం జరుగుతుంటుంది. ఇదొక నిరంతర ప్రక్రియ. దీని ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది.
Planet Transit 2023: ఖగోళంలో జరిగే గ్రహాల చలనాన్ని జ్యోతిష్యం మరోలా భాష్యం చెబుతుంటుంది. అదే రాశి పరివర్తనం, గ్రహాల కలయిక, యుతి ఇలా వివిధ రకాలుగా అభివర్ణిస్తుంటుంది. హిందూ జ్యోతిష్యం ప్రకారం అందుకే గ్రహాల పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Jupiter Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు రాశి పరివర్తనం, గోచారం చేస్తుంటాయి. ఇందులో కొన్ని కీలక గ్రహాల గోచారానికి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఇందులో ఒకటి అత్యంత శక్తివంతమైన గురు గ్రహం గోచారం. గురు గ్రహ గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Jupiter Rise in Aries 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం జరిగినట్టే గ్రహాలు ఉదయించడం, అస్తమించడం ఉంటుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై వేర్వేరుగా పడుతుంది. గురు గ్రహం ఉదయించడం వల్ల 5 రాశులకు అదృష్టంగా మారనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.