Hair Fall Health Tips: జుట్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊడిపోతుందని చాలా మంది చెబుతుంటారు. దీనికి సరైన డైట్, ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణం. అయితే, కొన్ని రకాల హెయిర్ కేర్ రొటీన్ అవలంబిస్తే జుట్టు ఊడకుండా చూసుకోవచ్చు. ఆ సింపుల్ టిప్స్ మీకోసం..
ఈ మధ్యకాలంలో నిర్ణీత వయస్సు కంటే ముందే జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా సరైన ఫలితాలు పొందలేకుంటారు. అయితే ఔషధ గుణాలు కలిగిన 5 పూలు ఇందుకు అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టు ఎదగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Hairfall Natural Tips: జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆహారం, జీవనశైలిలో మార్పులు అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.
Home Remedies For Hair Fall: జుట్టు రాలడమనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. చిన్నా, పెద్ద వయసు తేడా లేకుండా నలుగురులో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కానీ, జట్టు రాలడాన్ని కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hair Fall Prevention Diet: జుట్టు రాలడమనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. చిన్నా, పెద్ద వయసు తేడా లేకుండా నలుగురులో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కానీ, జట్టు రాలడాన్ని కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hair Fall Reduce Tips: శీతాకాలంలో జట్టు రాలే సమస్య చాలా మందిని వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే అందుకు కారణం ఒత్తిడే అని నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఏర్పడే హెయిర్ ఫాలింగ్ కు యోగా ద్వారా ఫుల్ స్టాప్ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. యోగాతో జట్టు రాలే సమస్యను దూరం చేసుకునేందుకు ఈ యోగాసనాలను పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.