Hairmask for Long Hair: జుట్టు పెద్దగా పెంచుకోవాలని చాలామంది ఆడవాళ్లకు ఉంటుంది. దీనికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే, కొన్ని దుష్ర్పభావాలను ఇస్తాయి. అయితే, మన వంటగదిలో అందుబాటులో ఉండే వస్తువులతో మీ జట్టు వద్దన్నా పెరుగుతుంది.
Long Hair Pack: కొంతమందికి జుట్టు పెరుగుదల కుంటుపడుతుంది ఇది సరైన నిర్వహణ లేకపోవడం లేదా ఇతర అనారోగ్య సమస్యలు కావడం కొంతమంది జుట్టుపై ఎన్ని మా ఎన్ని కేర్ ఎంత కేర్ తీసుకున్న గాని జుట్టు పెరుగుదల కనిపించదు.
Flaxseed and Aloevera Gel: జుట్టు సంరక్షణలో కలబంద కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ ఏ, సీ, ఇ ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి పోషణనిస్తుంది కుదుళ్ల నుంచి హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
Betel leaf: మనలో చాలామందికి చక్కటి ఒత్తయిన జుట్టు సహజంగా ఉండాలి అన్న ఆశ ఉంటుంది. అయితే హెరిడిటరీ, పొల్యూషన్ వంటి కారణాలవల్ల జుట్టు పల్చగా అయిపోతుంది. అలాగని జుట్టు పెంచడం కోసం కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ వాడడం కూడా మంచిది కాదు కదా.. అందుకే సహజంగా ఇంటి వద్దనే జుట్టు ఎలా పెంచుకోవాలి అనేదానికి చక్కటి ఉపాయం మీకోసం.
Best Hair Care Tips: జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా స్నానం చేసే కంటే ముందు ఈ పదార్థాలను అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా నియంత్రిస్తుంది.
Aloe Vera Benefits For Hair Care: ప్రస్తుతం చాలా మంది వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ అలోవెరాతో జెల్‌ను వినియోగించాల్సి ఉంటుంది. జెల్లో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Honey Mask: కేశాలు అందంగా, మృదువుగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కొన్ని చిట్కాలు పాటిస్తే కచ్చితంగా మీరు కోరుకున్న అందమైన కేశాలు మీ సొంతమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.