Hariyali Amavasya 2022: ఈరోజు శ్రావణ హరియాళీ అమావాస్య. ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. వాటిని చేయడం వల్ల పితృ దోషం లేదా గ్రహ దోషాలు బారిన పడే అవకాశం ఉంది.
Donate On Guru Pushya Yog: జ్యోతిషశాస్త్రంలో గురు పుష్య యోగం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ యోగం కూడా శ్రావణ అమావాస్య రోజునే వస్తుంది. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మనిషికి పుణ్యం లభిస్తుంది.
Hariyali Amavasya 2022: శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను హరియాళీ అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున మహిళలు భర్త దీర్ఘాయువు కోసం, వైవాహిక జీవితం సంతోషంగాఉండాలని పూజలు చేస్తారు.
Hariyali Amavasya 2022: శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే హరియాళీ అమావాస్య అంటారు. ఈ రోజున కొన్ని పవిత్రమైన వృక్షాలను పూజించడం వల్ల గ్రహా దోషాలు తొలగిపోతాయి.
Sravana Masam Puja tips: రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెలలో శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. అయితే శ్రావణ మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదో? ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.