Sravana masam 2022: శ్రావణమాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల. భక్తిశ్రద్ధలతో చేసే ప్రతి పని అంతులేని సంపదను తెచ్చిపెడుతుంది. వాస్తుప్రకారం ఈ మొక్కలు నాటితే..శివుడి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Sravana masam 2022: శ్రావణమాసం వచ్చేసింది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నెలలో శివ కటాక్షం కోసం ఏం చేయాలనేది చాలా ముఖ్యం. శ్రావణ మాసంలో శివపూజలు ఎలా చేయాలి, శివుడికి ఏవిష్టం. ఏవి కావనేది తెలుసుకోవల్సిన అవసరం కూడా ఉంది.
Sravanam 2022: శ్రావణ మాసంలోని శుక్ల పక్షం షష్ఠి తిథి నాడు స్కంద షష్ఠి వ్రతం జరుపుకుంటారు. ఈ పండుగ మరో వారం రోజుల్లో రానుంది. దీని యెుక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలుసుకుందాం.
Sravana Ganesh Puja: హిందువులు ఏ పండుగ కానీ లేదా కార్యక్రమాన్ని చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ప్రథమ పూజ గణపతికి చేస్తారు. అలాంటి వినాయకుడి యెుక్క ఈ మంత్రాలు బుధవారం నాడు జపిస్తే ఇక మీ లైఫ్ లో ఎటువంటి అడ్డంకులు ఉండవు.
Hariyali Amavasya 2022: శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను హరియాళీ అమావాస్య అని పిలుస్తారు ఈ రోజున మహిళలు భర్త దీర్ఘాయువు కోసం, వైవాహిక జీవితం సంతోషంగాఉండాలని పూజలు చేస్తారు.
Sravana Masam 2022: ఈ ఏడాది శ్రావణ మాసం వినాయక చతుర్థి పండుగ ఆగస్టు 1, 2022న జరుపుకోనున్నారు. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల మీ లైఫ్ లో అన్ని కష్టాలు తొలగిపోయి జీవితం ఆనందంగా ఉంటుంది. పూజ ముహూర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం
Sravanam and Plants: హిందూమతంలో శ్రావణమాసానికి విశేష మహత్యముంది. శివుడి కటాక్షం కోసం కొన్ని ప్రత్యేకమైన మొక్కల నాటాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఏ మొక్కలు నాటాలో తెలుసుకుందాం..
Hariyali Teej 2022: భర్త దీర్ఘాయువు, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం పెళ్లైన మహిళలు హరియాళీ తీజ్ వ్రతాన్ని చేస్తారు. ఈరోజున పార్వతీపరమేశ్వరులను పూజిస్తారు.
Hariyali Amavasya 2022: శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యనే హరియాళీ అమావాస్య అంటారు. ఈ రోజున కొన్ని పవిత్రమైన వృక్షాలను పూజించడం వల్ల గ్రహా దోషాలు తొలగిపోతాయి.
Sawan Shivratri 2022: సంతానం పొందాలనుకునే దంపతులకు శ్రావణ మాసంలో వచ్చే శివరాత్రి ఎంతో మంచి రోజు. ఈ శివరాత్రి రోజున కొన్ని పరిహారాలు చేస్తే..మీకు సంతానం కలుగుతుంది.
Shiva Chalisa Benefits: శివుడిని అనుగ్రహం పొందడానికి దోసెడు నీరు అయినా చాలు. అంతటి దయ గలవాడు పరమేశ్వరుడు. రోజూ శివచాలీసా పారాయణం చేస్తే..మీపై శివుడు వరాల జల్లు కురిపిస్తాడు.
Sravana masam Diet: శ్రావణ మాసం వచ్చేస్తోంది. శ్రావణమాసంలో తొలి సోమవారం వ్రతానికి విశేష ప్రాధాన్యత ఉంది. శ్రావణమాసం వ్రతం సందర్భంగా ఏయే ఆహార పదార్ధాలు తీసుకుంటే మంచిదో చూద్దాం..
Sravana Masam 2022: శ్రావణ మాసం జూలై 14, 2022 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలలో శివుడికి పూజలు చేస్తారు. 2022 శ్రావణ మాసం మూడు రాశులకు అత్యంత శుభదాయకంగా మారనుంది. ఆ మూడు రాశులేవో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.