Walking Health Benefits: ప్రతిరోజూ నడవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతిరోజు నడవడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Amazing Health Benefits Of Walking On Grass: పచ్చి గడ్డిలో ప్రతి రోజు చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతి రోజు నడిచేవారిలో దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Health Benefits Of Walking: వాకింగ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా ? రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిది ? ఇదే అంశంపై గురుగ్రామ్‌లోని సీకే హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్న డా రాజివ్ గుప్తాతో మాట్లాడగా.. ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను మనతో పంచుకున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.