Body Stones: కిడ్నీ సమస్య అని చెప్పగానే సహజంగా కిడ్నీలో రాళ్లనేది గుర్తొస్తుంటుంది. అలాగని రాళ్లు కేవలం కిడ్నీలోనే ఏర్పడవు. శరీరంలోని ఇతర భాగాల్లో కూడా రాళ్లు ఏర్పడుతుంటాయి.
Cholesterol Symptoms: ఆరోగ్యమైన జీవన విధానానికి ప్రధాన అవరోధం కొలెస్ట్రాల్. శరీరంలోనే కాదు..ముఖంపై కన్పించే కొన్ని లక్షణాలతో కూడా కొలెస్ట్రాల్ ఉందా లేదా అనేది చెప్పవచ్చు. ఆ వివరాలు మీ కోసం
Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ ఓ ప్రమాదకరమైన సమస్య. అన్ని సమస్యలకు మూలమైన కొలెస్ట్రాల్ ఎక్కువైతే..ముఖంపై కూడా లక్షణాలు కన్పిస్తాయా..ఆ లక్షణాలేంటి..
Food Tips: కొన్ని రకాల ఆహార పదార్ధాలు అనారోగ్యానికి కారణమౌతుంటాయి. ఆధునిక బిజీ ప్రపంచంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, డిప్రెషన్‌కు కారణం కూడా కొన్ని రకాల ఆహారాలే. ఆ వివరాలు మీ కోసం..
Health Care Tips: మెరుగైన ఆరోగ్యానికి నీళ్లు చాలా అవసరం. తగినంత నీరు తాగకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. నీళ్లు తక్కువ తాగడం వల్ల ఏయే సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Monsoon Diseases: వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధుల ముప్పు వెంటాడుతుంటుంది. ముఖ్యంగా చలి, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. అసలు వర్షాకాలంలో ఏయే వ్యాధులు పొంచి ఉన్నాయి..ఎలా రక్షించుకోవాలో చూద్దాం..
Snake Fruits Health Benefits: ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధులతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు ఎంతగానో సహాయపడతాయి. కానీ ఈ రోజు మేము స్నేక్ ఫ్రూట్ గురించి చెప్పబోతున్నాయు. దీని ప్రయోజనాలు మీకు తెలియవు. అయితే ఈ పండు మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును తినడం ద్వారా అనేక రకాల తీవ్రమైన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.