Google 2024 Top Trending Searches for TV shows: 2024లో మన దేశంలో టాప్ ట్రెండింగ్ లో టీవీ షోస్ కూడా నిలిచాయి. ఇందులో హీరా మండి టీవీ షో టాప్ ప్లేస్ లో నిలిచింది.
sanjeeda shaikh: హీరా మండి వెబ్ సిరిస్ నటి గతంలో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని ఇటీవల పంచుకున్నారు. ఆరోజు రాత్రి నైట్ క్లబ్ లో ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు నటి సంజీదా షేక్ తెలిపింది.
Heeramandi Firt Look Teaser: సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాల, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన హీరామండి గ్లింప్స్ చూస్తే.. ఆనాడు మొఘల్ చక్రవర్తుల కుటుంబాలకు సపర్యలు చేసిన వేశ్యలు కూడా నిజంగా మహారాణులకు తగ్గకుండా ఇలా ఉండేవారా అనేంతగా సంజయ్ లీలా భన్సాలీ వారి పాత్రలను ప్రజెంట్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.