Kolkata doctor murder case: వెస్ట్ బెంగాల్ లో.. బీజేపీ పిలుపునిచ్చిన బంద్ కాస్త రణరంగంగా మారింది. దీనిపై ప్రస్తుతం తీవ్రదుమారం చెలరేగుతుంది.ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త వివాదానికి దారి తీసిందని చెప్పుకొవచ్చు.
VIP Culture Ending Electricity Bills Says Assam CM Himanta Biswa Sarma: ప్రజలు చెల్లించే డబ్బులతో జీతం పొందే వీఐపీలు విద్యుత్ బిల్లులు చెల్లించరా అని ఓ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. ఇకపై తనతోపాటు అందరూ మంత్రులు, అధికారులు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.
New Dress Code For Govt School Teachers in Assam: ఇక నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుల డ్రెస్ కోడ్ మారనుంది. జీన్స్, టీషర్టులు, లెగ్గింగ్స్ ధరించి పాఠశాలకు వచ్చేందుకు వీల్లేదు. అయితే ఈ డ్రెస్ కోడ్ తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ నిర్ణయిస్తూ అస్సా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Assam CM Himanta Biswa Sarma: అసోం సీఎం హిమంత బిశ్వశర్మను మాట్లాడనీయకుండా టీఆర్ఎస్ నేతలు మైక్ లాక్కోవడం హేయమైన చర్య అని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
Amit Shah To Be PM: బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత నెంబర్ 2 ఎవరు. ఈ ప్రశ్న ఎవర్నడిగినా ముందుగా వచ్చే పేరు అమిత్ షా. మోడీ అనంతరం ప్రధాని పదవి రేసులో ఉన్నదికూడా అమిత్‌షా అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ విషయంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
Himanta Biswa Sarma, Assam New CM | సర్బానంద సోనోవాల్‌ను కాదనుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు, గువాహటిలో నేడు జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. హింత బిస్వ శర్మనే తమ నేత అని, కాబోయే సీఎం అని స్పష్టం చేశారు.
Lockdown In Guwahati: గువహటి: కరోనావైరస్ సంక్రమణ పెరుగుతున్న నేపథ్యంలో అసోం రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని గౌహతీ ( Guwahati Lockdown ) లో జూన్ 29, ఆదివారం నుంచి రెండు వారాల పాటు లాక్డౌన్ విధించనున్నట్టు శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. కరోనావైరస్ ( Covid -19 )నివారణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసాం సర్కార్ స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.