Hyderabad Cab Driver Attacked: హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్యాబ్ డ్రైవర్‌పై దాడి జరిగింది. క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్.. ట్రిప్ పూర్తయ్యాక డబ్బులు ఇవ్వకపోగా డ్రైవర్, అతని యజమానిపై దాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్ అనే ఓ క్యాబ్ డ్రైవర్‌పై దాడి జరిగింది. క్యాబ్ బుక్ చేసుకున్న కస్టమర్.. ట్రిప్ పూర్తయ్యాక డబ్బులు ఇవ్వకపోగా డ్రైవర్, అతని యజమానిపై దాడికి పాల్పడ్డాడు. స్నేహితులను పిలిపించి వారితో కలిసి దాడి చేశాడు. అరగంట ఆలస్యంగా వచ్చినందుకే క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.