Imd weather update: వాతావరణ కేంద్రం కీలక అలర్ట్ ను జారీ చేసింది. మరికాసేపట్లో తెలంగాణాలోని పలు ప్రాంతాలలో కుండపోతగా వానకురుస్తుందని వెల్లడించింది. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని కూడా తెలిపింది.
Heavy rain fall: తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి, అల్ప పీడన ప్రభావం వల్ల కుండపోత వర్షంకురుస్తోందని తెలుస్తోంది.
TS weather update: రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర ఒక ప్రకటన జారీ చేసింది. దీనిలో భాగంగా తెలంగాణకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
Ts Weather Update: నైరుతి ఋతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రము, మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాల లోకి రుతుపవనాలు వ్యాపించాయి. దీని ప్రభావం వల్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Weather Update In Telangana: తెలంగాణలో రాగల మూడు రోజుల్లో బలమైన గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ, ఆగ్నేయ దిశలనుంచి బలమైన గాలులు వీచడం వల్ల తెలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.
IMD Weather Updates: దేశంలో వేసవి కాలం ఎంటర్ అయిపోయింది. దక్షిణాదిన పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తరాదిన ఇంకా మంచు భారీగా కురుస్తోంది. ఈ నేపధ్యంలో రానున్న 2-3 రోజుల వాతావరణంపై వాతావరణ శాఖ అప్డేట్స్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.