Tomorrow Heavy Rains In Telangana 18 Districts: వేసవికాలం ఇంకా ముగియక ముందే వర్షాలు పడనున్నాయి. ఇన్నాళ్లు ఎండ వేడిమి, ఉక్కపోతతో అలమటించిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రేపు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Rain fall alert for Telangana: తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిన వాతావరణ కేంద్రం అలర్ట్ జారీచేసింది. ఈ క్రమంలో ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ తెలిపింది.
Heatwave alert for Telangana: రానున్న పది రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణకేంద్రం అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా రోళ్లు పగిలేలా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Telangana Rains: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటకటించింది వాతావరణశాఖ. ఇవాళ్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
Weather Update: తెలంగాణలో గత కొన్ని రోజులుగా విచిత్ర వాతావరణం నెలకొంది. ఓ వైపు మాడు పగిలే ఎండలు.. మరోవైపు వానలు కురుస్తున్నాయి. తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది.
Telangana Rains:తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడుతాయని వాతావరణశాఖ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణపై ప్రస్తుతం ఉన్న వాతావరణ ద్రోణి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు తీవ్రంగా మండుతుండగా, మరోవైపు అకాల వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
Heavy Rains: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Heavy Rain Effect: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ, రేపు కూడా ఏపీలో ఇస్తారంగా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telanganan Rain Updates: ఎండా కాలంలో వడగండ్ల వాన ఈ సీజన్ లో నిజమైంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడ్డాయి. గత రెండు మూడు రోజులుగా ఉక్కబోతతో అల్లాడిన ప్రజలు వర్షం పడటంతో కాస్త చల్లబడింది. మరోవైపు నిన్న రాత్రి తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని IMD వెల్లడించింది. అంతేకాదు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గు ముఖంగా పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం మబ్బు పట్టింది. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురసాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు మాడు పగలగొట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మరో 6 రోజుల పాటు తెలంగాణలోని ఆరు జిల్లాలో వడగళ్లతో కూడిన వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
TS Rain Alert: మార్చినెలలో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు ఎండలు మాడు పగలగొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదు అవుతున్నాయి. ప్రజలు 10 దాటితే బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకున్నాయి. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
Heavy rains in both telugu states: రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా మార్చి 16 నుంచి 20 వరకు వర్షాలు పడతాయని ఐఎండీ కీలక హెచ్చరికల్ని జారీ చేసింది.
Telangana Weather Update: తెలంగాణలో మార్చి నెలలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకున్నాయి. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ తెలంగాణ వాసులకు చల్లటి కబురు చెప్పింది.
Telangana Rains: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎండా కాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.ఈ నేపథ్యంలో తెలంగాణలో అకాల వర్షాలు పడతాయని వెదర్ డిపార్ట్ మెంట్ బిగ్ అప్ డేట్ ఇచ్చింది.
IMD Weather Forecast: ప్రస్తుతం చలి, వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుండగా, బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) రాష్ట్రానికి మరోసారి కీలక హెచ్చరిక జారీ చేసింది.
Heavy Rains Alert: ఏపీలో కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా జోరుగా వానలు కురుస్తున్నాయి. గత నెలలో రెండు వాయుగుండాలు ఏర్పడడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా.. కొన్నిచోట్ల కుండపోత వర్షం కురిసింది. వారం రోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతుంది. అయితే తాజాగా వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. రానున్న ఐదు రోజుల్లో ఏపీలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది.
Rains In Telugu States: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. భారత్ నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి.. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓ మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Imd Rain alert for Telangana: తెలంగాణలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేసింది.
Telangana Rains: తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీచేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Heavy Rain In Hyderabad: గత కొన్నిరోజులు హైదరాబాద్ నగరాన్ని వర్షాలు కుదిపేస్తున్నాయి. బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.అయితే తాజాగా ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటన చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా రాబోయే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు కురువనున్నాయని స్పష్టం చేశారు.