Ind Vs AUS 3rd Test Day 4 Highlights: ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా పోరాటంతో టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి బయటపడింది. మూడో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసిసమయానికి 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. ఆసీస్ స్కోరుకు 193 పరుగులు వెనుకంజలో ఉండగా.. ఐదో రోజు ఆట కీలకంగా మారనుంది.
India Vs Australia 2nd T20 1st Innings Updates: ఆసీస్ బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఊచకోత కోశారు. ఆశాశమే హద్దుగా చెలరేగి ఆడారు. వచ్చిన వచ్చినట్లు సిక్సర్ల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియా ముందు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.
IND Vs AUS ICC World Cup 2023 Final Full Highlights: వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్ ఫైట్‌లో భారత్‌ను చిత్తుచేసి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అన్ని రంగాల్లో విఫలమైన రోహిత్ సేన.. చివరి మెట్టుపై బోల్తా కొట్టింది.
India Vs Australia 1st Test Day 1 Full Highlights: ఫస్ట టెస్ట్ మొదటి రోజు టీమిండియా ఆధిపత్యం చేలాయించింది. మొదట బౌలింగ్‌లో ఆసీస్‌ను 177 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ రాణించింది. తొలి రోజు ఆట ముగిసి సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. రీఎంట్రీలో రవీంద్ర జడేజా సూపర్‌గా బౌలింగ్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.