/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114
Ind Vs Aus WTC Final 2023: టీమిండియాకు ఫైనల్ ఫీవర్.. ఏ టోర్నీలో ఎలా ఆడిందంటే..?

Ind Vs Aus WTC Final 2023: టీమిండియాకు ఫైనల్ ఫీవర్.. ఏ టోర్నీలో ఎలా ఆడిందంటే..?

India vs Australia Highlights: టీమిండియా కల చెదిరింది. గత పదేళ్లుగా ఐసీసీ టోర్నీ గెలవాలనే నిరీక్షణ కొనసాగుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓటమి పాలవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరగా 2013లో ఛాంపియన్ ట్రోఫీని గెలిచిన తరువాత మళ్లీ ఇంతవరకు మరో టైటిల్ గెలవలేదు. ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌కు చేరినా.. కప్ అందుకోవడంలో విఫలమైంది. దీంతో టీమిండియాను ఫైనల్ ఫీవర్ వెంటాడుతోంది.
 

/telugu/photo-gallery/ind-vs-aus-wtc-final-2023-team-india-performance-in-icc-knockout-games-last-10-years-india-losses-from-2013-to-2023-105392 Jun 12, 2023, 01:01 AM IST
WTC Final మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్‌ రద్దయితే విజేత ఎవరంటే..?

WTC Final మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్‌ రద్దయితే విజేత ఎవరంటే..?

IND Vs Aus WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని కైవసం చేసుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 
 

/telugu/sports/ind-vs-aus-wtc-final-2023-india-vs-australia-world-test-championship-final-match-updates-oval-london-weather-rain-forecast-ind-vs-aus-match-result-wtc-trophy-104640 Jun 1, 2023, 11:16 PM IST