IND vs ENG: రాంచీ టెస్టులో టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ ను వణికిస్తున్నారు. ఆరంగ్రేటం పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగే బంతులతో స్టోక్స్ సేనను కష్టాల్లోకి నెట్టాడు. ఇతడు బుమ్రా స్థానంలో వచ్చాడు.
India vs England 4th Test Day 2 Highlights: తొలుత బౌలింగ్లో పర్యాటక ఇంగ్లాండ్ జట్టును 205 పరుగులకే పరిమితం చేయగా, ఆపై బ్యాటింగ్లో ప్రస్తుతానికి 89 పరుగుల ఆధిక్యంలో టీమిండియా ఉంది. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.
Rohit Sharma Becomes 2nd Indian To get this Record: టెస్టు సిరీస్లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒకరు. కీలకమైన నాలుగో టెస్టులోనూ ఓంటరి పోరాటం చేస్తున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.