IND vs ENG: విజృంభిస్తున్న టీమిండియా స్పిన్నర్లు.. కష్టాల్లో ఇంగ్లండ్.. లంచ్ టైంకి స్కోరు ఎంతంటే?
Dharmashala Test Live Score: ధర్మశాల టెస్టులో టీమిండియా హవా కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ధాటికి లంచ్ లోపే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
/telugu/sports/india-vs-england-live-score-5th-test-day-3-england-lost-5-wickets-before-lunch-in-second-innings-sn-127423
Mar 9, 2024, 12:50 PM IST
Rohit Sharma: హిట్‌మ్యానా మజాకా... ఒకే రోజు మూడు రికార్డులు కొల్లగొట్టిన రోహిత్..
Rohit Sharma: ధర్మశాల టెస్టులో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా పలు ఘనతలను సాధించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.
/telugu/sports/ind-vs-eng-5th-test-updates-indian-skipper-rohit-sharma-creates-rare-records-in-dharmashala-test-sn-127229
Mar 7, 2024, 07:56 PM IST
IND vs ENG: ఇంగ్లండ్ ను కుప్పకూల్చిన కుల్దీప్, అశ్విన్.. హాఫ్ సెంచరీలతో చెలరేగిన యశస్వి, రోహిత్..
India vs England Live: ధర్శశాల టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ ను తిప్పేయగా.. భారత బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లతో ఆడుకున్నారు. దీంతో మెుదటి రోజు ఆటలో రోహిత్ సేన పైచేయి సాధించింది.
/telugu/sports/india-vs-england-5th-test-day-01-highlights-ind-135/1-at-stumps-trail-by-83-runs-sn-127209
Mar 7, 2024, 05:19 PM IST
IND Vs ENG: 23 ఏళ్ళ రికార్డు సమం చేసిన జాక్ క్రాలే.. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?
IND Vs ENG: భారత్ తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలో క్రాలే 23 ఏళ్ల రికార్డును సమం చేసి..ఆస్రేలియా దిగ్గజ ఆటగాడు మాధ్యూ హెడెన్ సరసన నిలిచాడు.
/telugu/sports/ind-vs-eng-5th-test-live-updates-england-opener-zak-crawley-achieved-rare-feat-in-dharmashala-test-sn-127177
Mar 7, 2024, 02:39 PM IST
IND vs ENG 5th Test Updates: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. కొత్త ప్లేయర్ జట్టులోకి ఎంట్రీ
Dharmashala Test live: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు ఆరంభమైంది. ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేయనున్నాడు యంగ్ ఫ్లేయర్ పడిక్కల్.
/telugu/sports/england-skipper-ben-stokes-won-the-toss-and-elected-bat-first-in-dharmashala-test-127123
Mar 7, 2024, 10:26 AM IST