India vs Pakistan Head to Head Records and Playing 11: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాక్ జట్ల మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్‌లో సమరానికి దాయాదులు సై అంటున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు..? డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..? టిప్స్ మీ కోసం..
India Vs Pakistan Predicted Playing 11: రేపు వరల్డ్ కప్‌లో హైఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లతో ఆటగాళ్లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
Pakistan Announce Playing 11 Vs India: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న పోరు రేపు జరగనుంది. భారత్, పాక్ జట్లు ఆసియా కప్‌లో శుక్రవారం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందే పాక్ జట్టు తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది.