India Vs South Africa 2nd Test Score: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగిన వేళ.. కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. బుమ్రా, ముఖేష్ కుమార్ తలో రెండు వికెట్లతో సిరాజ్‌కు సహకారం అందించారు.
India Vs South Africa 2nd Test Playing 11: రెండో, చివరి టెస్టుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బవుమా దూరమవ్వడంతో ఎల్గర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.