IND vs WI 2nd ODI: రాహుల్ ఇన్.. యువ ఓపెనర్‌కు నిరాశే! విండీస్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!!

IND vs WI 2nd ODI: రాహుల్ ఇన్.. యువ ఓపెనర్‌కు నిరాశే! విండీస్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!!

IND vs WI 2nd ODI Playing XI: అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలో భారత్, వెస్టిండీస్‌ జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేకు దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చాడు.

/telugu/sports/india-playing-xi-for-2nd-odi-vs-west-indies-kl-rahul-in-and-shardul-thakur-doubt-55141 Feb 9, 2022, 07:59 AM IST
India vs West Indies: తొలి వన్డేలో భారత్ ఘన విజయం- 22 ఓవర్లు మిగిలి ఉండగానే..

India vs West Indies: తొలి వన్డేలో భారత్ ఘన విజయం- 22 ఓవర్లు మిగిలి ఉండగానే..

India vs West Indies: వెస్టిండిస్, ఇండియా వన్డే సిరీస్ తొలి మ్యాచ్​లో భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో 22 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

/telugu/sports/team-india-won-by-6-wickets-in-first-odi-against-west-indies-54994 Feb 6, 2022, 10:29 PM IST
India 1000th ODI Match: టీమిండియా ఖాతాలో అరుదైన ఘనత.. క్రికెట్ చరిత్రలో మొదటి జట్టుగా రికార్డు!!

India 1000th ODI Match: టీమిండియా ఖాతాలో అరుదైన ఘనత.. క్రికెట్ చరిత్రలో మొదటి జట్టుగా రికార్డు!!

India 1000th ODI Match: వెస్టిండీస్‌తో జరిగే తొలి వన్డేతో భారత జట్టు అరుదైన ఘనతను అందుకోనుంది. ఇది భారత జట్టుకు 1000వ వన్డే మ్యాచ్‌. 

/telugu/sports/ind-vs-wi-team-india-to-become-first-team-in-cricket-world-to-play-1000th-odi-54842 Feb 4, 2022, 08:34 PM IST
IND vs WI: ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం.. ప్రేక్షకులను అనుమతించం! వారికి మాత్రమే ప్రవేశం: గంగూలీ

IND vs WI: ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేం.. ప్రేక్షకులను అనుమతించం! వారికి మాత్రమే ప్రవేశం: గంగూలీ

IND vs WI T20I Series: కరోనా అధికంగా ఉన్న ఈ సమయంలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని, ప్రేక్షకులను ఎట్టిపరిస్థితుల్లో మైదానాల్లోకి అనుమతించం అని సౌరవ్ గంగూలీ చెప్పారు. 

/telugu/sports/bcci-president-sourav-ganguly-says-fans-not-allowed-for-ind-vs-wi-t20i-series-54840 Feb 4, 2022, 07:45 PM IST
IND vs WI: విండీస్ పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు కరోనా!!

IND vs WI: విండీస్ పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు కరోనా!!

Dhawan, Shreyas and Ruturaj Gaikwad test positive for Covid 19: వెస్టిండీస్‌తో జరగనున్న పర్యటనకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ మరియు శ్రేయాస్ అయ్యర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

/telugu/sports/ind-vs-wi-shikhar-dhawan-shreyas-iyer-and-ruturaj-gaikwad-test-positive-for-covid-19-54715 Feb 2, 2022, 10:51 PM IST
IND vs WI ODI Series 2022: ఇండియా, వెస్టిండీస్ వన్డే సిరీస్ కు ప్రేక్షకులకు నో ఎంట్రీ

IND vs WI ODI Series 2022: ఇండియా, వెస్టిండీస్ వన్డే సిరీస్ కు ప్రేక్షకులకు నో ఎంట్రీ

IND vs WI ODI Series 2022: టీమ్ఇండియా, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని మోదీ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లకు ప్రేక్షకులకు అనుమతించబోమని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేసింది. 
 
/telugu/sports/ind-vs-wi-odi-series-2022-spectators-are-not-allowed-to-watch-the-odi-matches-in-ahmadabad-54652 Feb 1, 2022, 09:46 PM IST
IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా అభిమానులకు శుభవార్త చెప్పిన బెంగాల్ ప్రభుత్వం!!

IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా అభిమానులకు శుభవార్త చెప్పిన బెంగాల్ ప్రభుత్వం!!

దేశంలో కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. వెస్టిండీస్‌తో జరిగే టీ20 మ్యాచ్‌ల‌కు  75 శాతం ప్రేక్షకులను అనుమ‌తించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  

/telugu/sports/eden-gardens-allows-75-per-cent-crowd-for-ind-vs-wi-t20i-series-54606 Feb 1, 2022, 12:01 PM IST
Virat Kohli Captaincy: లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదు! కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!!

Virat Kohli Captaincy: లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదు! కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!!

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మరోసారి స్పందించాడు. జట్టుకి లీడర్‌గా ఉండాలంటే.. కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నాడు. జట్టులో ఓ సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. తానెప్పుడూ కెప్టెన్ లానే ఆలోచిస్తానని కోహ్లీ చెప్పాడు.  వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జట్టులో అన్ని రకాల పాత్రలను పోషించాలనుకుంటున్నానని తెలిపాడు. కోహ్లీ ముందుగా టీ20 కెప్టెన్సీని వదిలేయగా.. ఆపై బీసీసీఐ వన్డే సారథ్యం నుంచి తప్పించింది. అనంతరం విరాట్ స్వయంగా టెస్ట్ పగ్గాలను వదిలేశాడు. 

/telugu/sports/ind-vs-wi-virat-kohli-said-you-do-not-need-to-be-a-captain-to-be-a-leader-54547 Jan 31, 2022, 07:57 PM IST
IND vs WI: ఇంగ్లండ్‌ను ఓడించాం.. తర్వాత టీమిండియానే! విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

IND vs WI: ఇంగ్లండ్‌ను ఓడించాం.. తర్వాత టీమిండియానే! విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!

వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్ పొలార్డ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20ల్లో ఇంగ్లండ్‌ను ఓడించామని, ఇక తమ దృష్టి ఇప్పుడు భారత్‌తో జరిగే సిరీస్‌లపై పెట్టామన్నాడు.
 
/telugu/sports/ind-vs-wi-kieron-pollard-says-we-will-beat-rohit-sharma-led-team-india-54501 Jan 31, 2022, 11:46 AM IST
IND vs WI: బంపర్ ఆఫర్ పట్టేసిన షారుక్ ఖాన్, సాయి కిషోర్‌.. ఏకంగా టీమిండియాలో చోటు!!

IND vs WI: బంపర్ ఆఫర్ పట్టేసిన షారుక్ ఖాన్, సాయి కిషోర్‌.. ఏకంగా టీమిండియాలో చోటు!!

వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు త‌మిళ‌నాడు స్టార్ ఆట‌గాళ్లు షారుక్ ఖాన్, సాయి కిషోర్‌ల‌ను బ్యాక‌ప్‌గా బీసీసీఐ భారత జట్టులోకి తీసుకుంది.  అయితే వీరిద్దరు ప్రస్తుతం ప్రధాన జట్టులో భాగం కాలేరు.

/telugu/sports/ind-vs-wi-shahrukh-khan-sai-kishore-added-as-backup-players-for-west-indies-series-54440 Jan 30, 2022, 03:32 PM IST
IND vs WI: స్టార్ ఆటగాళ్లకు చోటు.. టీ20ల్లో టీమిండియాతో తలపడే వెస్టిండీస్‌ జట్టు ఇదే!!

IND vs WI: స్టార్ ఆటగాళ్లకు చోటు.. టీ20ల్లో టీమిండియాతో తలపడే వెస్టిండీస్‌ జట్టు ఇదే!!

ఇప్పటికే టీమిండియాతో వన్డేల కోసం జట్టును ప్రకటించిన వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు.. శనివారం టీ20ల కోసం 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. విండీస్ జట్టుకు సీనియర్ ప్లేయర్ కీరన్‌ పొలార్డ్‌ కెప్టెన్‌గా వ్యహరించనున్నాడు. 
 
/telugu/sports/west-indies-name-16-members-squad-for-t20i-series-vs-india-kieron-pollard-lead-team-54410 Jan 30, 2022, 08:12 AM IST
Kuldeep Yadav: కెప్టెన్‌గా కోహ్లి తప్పుకోవడం కుల్దీప్ యాదవ్‌కు కలిసొచ్చిందా.. !!

Kuldeep Yadav: కెప్టెన్‌గా కోహ్లి తప్పుకోవడం కుల్దీప్ యాదవ్‌కు కలిసొచ్చిందా.. !!

Kuldeep Yadav might happy as Kohli quits captaincy: చాన్నాళ్లుగా టీమిండియా జట్టుకు దూరమైన కుల్దీప్ యాదవ్ విండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌తో తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
 
/telugu/sports/kuldeep-yadav-might-be-happy-as-virat-kohli-steps-down-as-captain-54395 Jan 29, 2022, 09:10 PM IST
 IND vs WI: ప్రాక్టీస్‌ లేకుండా బరిలో దిగడం కష్టం.. టీమిండియాలో అతడి రీఎంట్రీ అంత ఈజీ కాదు: భజ్జీ

IND vs WI: ప్రాక్టీస్‌ లేకుండా బరిలో దిగడం కష్టం.. టీమిండియాలో అతడి రీఎంట్రీ అంత ఈజీ కాదు: భజ్జీ

Harbhajan Singh about Kuldeep Yadav: భారత వన్డే జట్టులోకి తిరిగొచ్చిన కుల్దీప్‌ యాదవ్‌కు ముందున్నదంతా కఠిన మార్గమేనని హర్భజన్‌ సింగ్‌ అన్నారు.

/telugu/sports/ind-vs-wi-harbhajan-singh-feels-it-will-be-a-very-tough-road-ahead-for-kuldeep-yadav-54311 Jan 28, 2022, 10:22 AM IST
Rohit Sharma: కోలుకున్న రోహిత్ శర్మ- విండీస్​ సిరీస్​కు సారథ్యం!

Rohit Sharma: కోలుకున్న రోహిత్ శర్మ- విండీస్​ సిరీస్​కు సారథ్యం!

Rohit Sharma: గాయంతో దక్షిణాఫ్రికా టూర్​ మిస్సయిన రోహిత్​ శర్మ ఎట్టకేలకు పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా రోహిత్ ఫిట్​నెస్​ సాధించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

/telugu/sports/rohit-sharma-clears-fitness-test-he-will-be-available-to-series-against-west-indies-54198 Jan 26, 2022, 08:55 PM IST
Rohit Sharma Captaincy: కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ- వెండీస్ సిరీస్ కు సిద్ధమైన రోహిత్ శర్మ

Rohit Sharma Captaincy: కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ- వెండీస్ సిరీస్ కు సిద్ధమైన రోహిత్ శర్మ

Rohit Sharma Captaincy: ఇండియా టెస్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానం కోసం రోహిత్ శర్మ రంగంలోకి దిగాడు. అనేక గాయాల కారణంగా సౌతాఫ్రికా సిరీస్ డుమ్మా కొట్టిన రోహిత్ శర్మ.. వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరగనున్న సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడని తెలుస్తోంది. 
 
/telugu/sports/rohit-sharma-captaincy-rohit-sharma-likely-to-be-available-for-home-series-against-west-indies-53648 Jan 18, 2022, 03:29 PM IST
విరాట్ కోహ్లీ తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొంటాడా ? బొటనవేలి గాయంపై స్పందించిన కెప్టేన్

విరాట్ కోహ్లీ తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొంటాడా ? బొటనవేలి గాయంపై స్పందించిన కెప్టేన్

కోహ్లీకి గాయం.. తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొంటాడా అని సందేహాలు 

/telugu/sports/virat-kohli-clarifies-on-right-thumb-injury-after-win-against-west-indies-16432 Aug 15, 2019, 10:01 PM IST
భారత్‌తో తలపడనున్న విండిస్ జట్టులో క్రిస్ గేల్‌కి చోటు

భారత్‌తో తలపడనున్న విండిస్ జట్టులో క్రిస్ గేల్‌కి చోటు

విండీస్ బోర్డ్ ప్రకటించిన వన్డే జట్టు ఆటగాళ్ల జాబితా

/telugu/sports/west-indies-vs-india-chris-gayle-in-windiess-odi-squad-16255 Jul 26, 2019, 11:38 PM IST
తెలుగు కుర్రోడికి వెస్టిండీస్‌ టూర్‌ టెస్ట్ జట్టులో చోటు

తెలుగు కుర్రోడికి వెస్టిండీస్‌ టూర్‌ టెస్ట్ జట్టులో చోటు

వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత టెస్టు జట్టులో కాకినాడకు చెందిన తెలుగు కుర్రాడు హనుమ విహారికి చోటు దక్కింది.

/telugu/sports/hanuma-vihari-gets-berth-in-team-indias-test-squad-for-west-indies-tour-16197 Jul 21, 2019, 06:11 PM IST
వెస్ట్ ఇండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టు ఇదే

వెస్ట్ ఇండీస్ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టు ఇదే

వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.

/telugu/sports/virat-kohlis-team-shikhar-dhawan-team-india-west-indies-tour-rohit-sharma-ajinkya-rahane-16194 Jul 21, 2019, 03:07 PM IST
ఇండియా vs విండీస్ టీ20 ఇంటర్నేషనల్: తొలి టీ20 మ్యాచ్ ప్రివ్యూ వివరాలు

ఇండియా vs విండీస్ టీ20 ఇంటర్నేషనల్: తొలి టీ20 మ్యాచ్ ప్రివ్యూ వివరాలు

వెస్ట్ ఇండీస్‌తో జరగనున్న 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రేపు ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది.

/telugu/sports/ind-vs-wi-1st-t20i-match-india-vs-west-indies-1st-t20i-match-live-telecast-live-streaming-details-12903 Nov 3, 2018, 06:10 PM IST

Trending News