Independence Day 2024 Indigo Sale Offer: భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇండిగో ఫ్రీడం సేల్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ విషయాన్ని ఇండిగో అధికారికంగా ఎక్స్‌లో ఈ ఆఫర్ వివరాలను ప్రకటించింది. ఇందులో ఆకర్షణీయమైన ఆఫర్లను తమ ప్రయాణీకుల కోసం ప్రకటించింది. ఇది దేశీ, అంతర్జాతీయ ఫ్లైట్స్‌కు వర్తిస్తుంది. ఆరోజు రేపు రెండు రోజులపాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Independence Day 2024 Celebrations: రేపు మన భారత 78వ స్వాతంత్య్ర దినోతవం జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో స్కూళ్లు, ఆఫీసులలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే, మన దేశంతోపాటు మరో 5 దేశాలు కూడా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు జరుపుకోనున్నాయి. ఆ దేశాలు ఏవో తెలుసుకుందాం.
Independence Day 2024 Guest List: రేపు మన దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. 1947న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే, ఈ వేడుకలకు కొంతమంది అతిథులు కూడా వస్తారు. ఈ సారి దాదాపు 4 వేల మంది ప్రత్యేక అతిథులు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు.
Independence Day Special Idli Recipe: స్వాతంత్ర దినోత్సవం రోజున పిల్లలు ఎక్కువగా త్రివర్ణ పతాకం రంగులతో కూడిన ఆహార పదార్థాలను చెయ్యమని అడుగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈరోజు జెండా రంగులతో కూడిన ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో.. దానికి కావలసిన పదార్థాలు ఏంటో వివరించబోతున్నాం..
Independence Day 2024 Flag Code: చాలామంది స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండాను కొనుగోలు చేసి వివిధ రకాలుగా అలంకరించి జెండాను ఎగురవేస్తారు. ఆ తర్వాత రోజు వాటి పరిస్థితి రోడ్లపై విచ్చలవిడిగా కనిపిస్తాయి. అంతేకాదు కొందరైతే జెండాను ఎగురవేసిన మరుక్షణమే వాటిని ఇష్టానుసారంగా పాడేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.