India Covid Update: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా..మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.
America: కరోనా మహమ్మారి ఇండియాలో తీవ్రరూపం దాలుస్తోంది. కరోనా నియంత్రణ విషయంలో భారత వైఖరిపై అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. తప్పుడు అంచనాలే భారత్ కొంపముంచాయంటోంది.
Corona Dead Bodies in Ganga River: ఓ వైపు కరోనా ఉధృతి భయం గొలుపుతుంటే..వందలాది కరోనా మృతదేహాలు నదిలో పడి ఉండటం మరింత ఆందోళన కల్గిస్తోంది. తెల్లటి వస్త్రాలు కప్పిన కరోనా మృతదేహాలు వందల సంఖ్యలో ఉండటం ఇప్పుడు దేశంలో కలకలం రేపుతోంది.
The Lancet Report: దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంపై వస్తున్న నివేదికలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ వెల్లడించిన విషయాలు కలకలం రేపుతున్నాయి. లాన్సెట్ నివేదిక ప్రకారం ఇండియాలో అంతటి దారుణ పరిస్థితి నెలకొనబోతోంది.
India Corona Outbreak: కరోనా వైరస్ విలయతాండవం ఆగడం లేదు. ఇండియాలో రోజురోజుకూ పరిస్థితి ఘోరంగా మారుతోంది. రాష్ట్రాల్లో లౌక్డౌన్, కర్ఫ్యూ వంటివాటితో సంక్రమణ ఆగడం లేదు. తాజాగా ఇప్పటివరకూ లేనంతగా భారీ కేసులు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.
Alert for Americans: కరోనా మహమ్మారి భారతదేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దేశంలో ఉన్న భయానక పరిస్థితుల నేపధ్యంలో ఇతర దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇండియాలో ఉన్న తమ దేశీయుల్ని వచ్చేయమంటున్నాయి.
Corona Indian Strain: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. దేశం విలవిల్లాడుతోంది. ఇంతకీ ఇండియాలో విస్తరిస్తున్న కరోనా స్ట్రెయిన్ ఎటువంటిది..ఏ మేరకు ప్రమాదకరం..ఎంత వేగంగా సంక్రమిస్తోందనే వివరాల్ని వైద్య నిపుణలు విశ్లేషిస్తున్నారు.
Corona Recovery Rate: కరోనా మహమ్మారి ధాటికి భారత్ చిగురుటాకులా వణికిపోతోంది. దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. దేశంలో భయంకరమైన కోవిడ్ పరిస్థితులు నెలకొన్న వేళ..కేంద్రం చేసిన ప్రకటన కాస్త ఊరటనిస్తోంది.
AP Coronavirus Update: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ముఖ్యంగా ఏపీలో గత 3-4 రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Corona New Strain: కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో గజగజవణికిపోతున్న ఇండియాకు పొరుగుదేశం నుంచి అందిన వార్త మరింతగా కలకలం రేపుతోంది. గాలి ద్వారా వ్యాపించే కొత్తరకం వైరస్ గుర్తించినట్టు ఆ దేశం ప్రకటించడమే దీనికి కారణం.
Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ ప్రకోపంతో అల్లాడుతున్న ఇండియాను ఆదుకునేందుకు ఎట్టకేలకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యపరంగా అవసరమైన అదనపు సహాయాన్ని అందించనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.