Corona Updates: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 10,112 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
India Corona Vaccination: గత నెల రోజులుగా ప్రతిరోజూ దేశంలో 40 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే కరోనా థర్డ్ వేవ్ త్వరగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
India CoronaVirus Tests : గడిచిన 24 గంటల్లో 19 లక్షల 55 వేల 910 శాంపిల్స్ పరీక్షించగా 38,949 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 97.28 శాతానికి చేరుకుంది.
India Covid-19 cases: దేశంలో కరోనా రికవరీ కేసుల కంటే తాజాగా పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్-19 మరణాలు తక్కువగా నమోదు కావడం స్వల్ప ఊరటనిస్తోంది. దేశంలో కరోనా రికవరీ రేటు 97.28 శాతానికి చేరుకుంది.
India Covid-19 Cases: ఏకంగా 118 రోజుల కనిష్టానికి కరోనా కేసులు దిగొచ్చాయి. తాజా కేసులతో కలిపితే దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.09 కోట్లకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా కరోనా మరణాలు మరోసారి 2 వేలకు పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
India Corona Recoveries: నిన్న ఒక్కరోజులో 39,649 మంది కరోనా మహమ్మారిని జయించి డిశ్ఛార్జ్ కాగా, దేశంలో ప్రస్తుతం 4 లక్షల 50 వేల 899 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India Covid-19 Cases: నిన్న ఒక్కరోజు 41,526 మంది కరోనా మహమ్మారిని జయించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India Corona Cases: కోవిడ్19 టీకాలు తీసుకోవడం ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చునని, కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ పరివర్తనం చెందితే త్వరగా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
India Corona Positive Cases: 3 కోట్ల 37 లక్షల 70 వేల 312 కరోనా కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అగ్రరాజ్యంలో 606,216 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా కేసులలో రెండో స్థానంలో, మరణాలలో మూడో స్థానంలో భారత్ నిలిచింది.
Delta Variant Cases In India: డెల్టా మరియు డెల్టా ప్లస్ కరోనా కేసులపై ఆందోళన అక్కర్లేదని, కోవిడ్19 నిబంధనలు పాటిస్తే సరి అని నిపుణులు సూచిస్తున్నారు. నిన్న 111 రోజుల కనిష్ట కరోనా కేసులు నమోదుకాగా, నిన్నటితో పోల్చితే నేడు 9వేల కేసులు అధికంగా నమోదయ్యాయి.
India Reports lowest COVID-19 cases in 111 days: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 111 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. వరుసగా రెండో రోజు 40వేల దిగువకు కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్19 నిబంధనలు పాటిస్తే కొత్త వేవ్ ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు.
India Corona Positive Cases: డెల్టా, డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ కేసులు పుట్టుకొస్తున్నా, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, కోవిడ్19 నిబంధనలతో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం భారత్‌లో తగ్గుతోంది. తగిన చర్యలు తీసుకుంటే కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం సైతం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.
Indias COVID-19 vaccination: డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదవుతున్నా, వాటి గురించి ఆందోళన అక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ అధికంగా జరిగితే, కోవిడ్19 నిబంధనలు పాటిస్తే కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పుతుందని అభిప్రాయపడుతున్నారు.
India covid Death toll reaches 4 lakhs:మే నుంచి దాదాపు నెల రోజులపాటు పాలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా కట్టడి చర్యలలో భాగంగా లాక్డౌన్, కర్ఫ్యూలు విధించడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.
India Corona Updates Today: పలు రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో, కరోనా థర్డ్ వేవ్ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. కోవిడ్19 నిబంధనలు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ థర్డ్ వేవ్‌ను సూచిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
India COVID-19 cases: దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నటితో పోల్చితే 8 వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. భారత్‌లో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 మంది కరోనా బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.