covid 19 0

Tuck Jagadish shooting re-started: టక్ జగదీష్ షూటింగ్‌ మళ్లీ స్టార్ట్

Tuck Jagadish shooting re-started: టక్ జగదీష్ షూటింగ్‌ మళ్లీ స్టార్ట్

టాలీవుడ్ (Tollywood) నాచురల్ స్టార్ నాని (Nani) సినిమా 'టక్ జగదీష్' షూటింగ్ ఇటీవలే ప్రారంభమై మళ్లీ కరోనావైరస్ కారణంగా మళ్లీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ షూటింగ్ ప్రారంభమైంది.

Oct 23, 2020, 11:14 AM IST
Rahul Gandhi: కరోనా కట్టడిలో భారత్ కన్నా.. పాక్, ఆప్ఘాన్‌లే నయం

Rahul Gandhi: కరోనా కట్టడిలో భారత్ కన్నా.. పాక్, ఆప్ఘాన్‌లే నయం

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

Oct 16, 2020, 02:30 PM IST
KGF 2 Yash: కెమెరా ముందుకు.. రాఖీ భాయ్

KGF 2 Yash: కెమెరా ముందుకు.. రాఖీ భాయ్

కరోనావైరస్ (Coronavirus) అన్నిరంగాలను అతలాకుతలం చేసింది. కరోనా లాక్‌డౌన్ నాటినుంచి అన్ని రంగాలు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. అయితే సినిమా రంగం (Film industry) కూడా దాదాపుగా ఆరేడు నెలల నుంచి ఆగిపోయిన విషయం తెలిసిందే. పెద్ద, చిన్న సినిమాల షూటింగ్‌లన్నీ అర్థాంతరంగా నిలిచిపోయాయి.  

Oct 8, 2020, 06:03 PM IST
Anil Devgan: అజ‌య్ దేవ‌గ‌న్ సోద‌రుడు కన్నుమూత

Anil Devgan: అజ‌య్ దేవ‌గ‌న్ సోద‌రుడు కన్నుమూత

దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, నాయకులను కూడా పొట్టన బెట్టుకుంటోంది.

Oct 6, 2020, 10:27 PM IST
Covid19: వైరస్ కట్టడికి మందు వచ్చేస్తోంది.

Covid19: వైరస్ కట్టడికి మందు వచ్చేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ ఉధృతి ఆగడం లేదు. వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్ అబివృద్ధికి ఓ వైపు ప్రయత్నాలు జరుగుతుండగా..ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ అందిస్తున్నారు.

Sep 28, 2020, 10:56 PM IST
SP Balasubrahmanyam News: వదంతులు సృష్టించి బాధపెట్టొద్దు: ఎస్పీ చరణ్

SP Balasubrahmanyam News: వదంతులు సృష్టించి బాధపెట్టొద్దు: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam) శుక్రవారం (సెప్టెంబరు 25న) కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు 40 రోజుల క్రితం ఎస్పీ బాలు (SP Balu) కరోనావైరస్ బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం సీనీ, రాజకీయ ప్రముఖులను, గానాభిమానులను తీవ్రంగా కలచివేసింది.

Sep 28, 2020, 12:37 AM IST
Tollywood: సెప్టెంబరు 25 టాలీవుడ్‌కు బ్లాక్ డే.. ఇప్పుడు బాలు, అప్పుడు వేణు

Tollywood: సెప్టెంబరు 25 టాలీవుడ్‌కు బ్లాక్ డే.. ఇప్పుడు బాలు, అప్పుడు వేణు

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (sp balasubrahmanyam) ఇక లేరనే దుర్వార్త అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. బాలు పాడిన ఎన్నో వేల పాటలను తలుచుకుంటూ.. ఆయన అభిమానులందరూ మౌనంగా రోదిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిశాలకు ఎంజీఎం ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Sep 26, 2020, 11:31 AM IST
SP Balu's funeral: రేపు గానగంధర్వుడి అంత్యక్రియలు

SP Balu's funeral: రేపు గానగంధర్వుడి అంత్యక్రియలు

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్త తెలిసినప్పటి నుంచి ( SPB dies) సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఆయన గానాభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

Sep 25, 2020, 06:08 PM IST
Ashok Gasti: కరోనాతో నూతన ఎంపీ కన్నుమూత

Ashok Gasti: కరోనాతో నూతన ఎంపీ కన్నుమూత

కరోనావైరస్ (Coronavirus) కారణంగా మరో ఎంపీ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఈ వైరస్‌ బారిన పడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అశోక్‌ గస్తీ (55) గురువారం రాత్రి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 

Sep 18, 2020, 09:37 AM IST
Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం

Good News: భారత్‌లో అప్పటి కల్లా కోవిడ్ వ్యాక్సిన్: కేంద్రం

భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ (COVID-19 vaccine) కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఉమశమనం కలిగించేలా శుభవార్తను వెల్లడించింది. 

Sep 17, 2020, 06:09 PM IST
Clone Trains: ప్రయాణికుల కోసం మరో 40 స్పెషల్ ట్రైన్స్

Clone Trains: ప్రయాణికుల కోసం మరో 40 స్పెషల్ ట్రైన్స్

కరోనావైరస్ కారణంగా మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సడలింపుల మేరకు మే నెలలో 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.

Sep 16, 2020, 12:58 PM IST
Parliament session: ప్ర‌శ్నోత్త‌రాలు లేకుండానే పార్ల‌మెంట్‌

Parliament session: ప్ర‌శ్నోత్త‌రాలు లేకుండానే పార్ల‌మెంట్‌

భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సారి సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు.. సభ్యులకు పలు షరతులు కూడా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉభయసభల అధికారులు.

Sep 2, 2020, 10:58 AM IST
Shopping Tips: కోవిడ్-19 సమయంలో మాల్ కి వెళ్తున్నారా ? ఇది చదవండి.

Shopping Tips: కోవిడ్-19 సమయంలో మాల్ కి వెళ్తున్నారా ? ఇది చదవండి.

కోవిడ్-19 ( Covid 19 ) మహమ్మారి ప్రపంచాన్ని పీడకలలా పట్టుకుంది. ఈ సంవత్సరం లాక్ డౌన్ ( Lockdown ) లోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది.

Aug 13, 2020, 09:43 PM IST
Corona Patient Missing: పరారీలో 42  మంది కరోనా పేషెంట్లు.. అధికారుల ఉరుకులు పరుగులు

Corona Patient Missing: పరారీలో 42 మంది కరోనా పేషెంట్లు.. అధికారుల ఉరుకులు పరుగులు

Corona Patient Missing: ఉత్తర్ ప్రదేశ్ ( Uttar Pradesh ) లో కరోనావైరస్ సంక్రమణ రోజు రోజుకూ పెరుగుతోంది. కోవిడ్ 19 వైరస్ ( Coronavirus ) ను కట్టడి చేయడానికి అధికారులు, పోలీసులు సిబ్బంది, ప్రభుత్వం చేయాల్సిన అన్ని పనులు చేస్తున్నారు.

Jul 31, 2020, 01:49 PM IST
Covid-19 In Telangana: తెలంగాణలో 60 వేలకు చేరిన కోవిడ్-19 కేసులు

Covid-19 In Telangana: తెలంగాణలో 60 వేలకు చేరిన కోవిడ్-19 కేసులు

తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus In Telangana ) వేగంగా వ్యాపిస్తోంది. కోవిడ్-19 తాకిడికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. వైద్యులు, ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత ప్రయత్నంచేసినా వైరస్ వ్యాప్తిని అదుపు చేయలేకపోతున్నారు. 

Jul 30, 2020, 11:48 AM IST
Covid -19 In USA: అమెరికాలో కరోనావల్ల లక్షా 50 వేల మంది మరణం

Covid -19 In USA: అమెరికాలో కరోనావల్ల లక్షా 50 వేల మంది మరణం

Covid 19 In America: కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచ వ్యాప్తంగా మారణహోమం చేస్తోంది. ఇప్పటి వరకు సుమారు కోటి 60 లక్షల మంది కోవిడ్-19 ( Covid 19 ) సంక్రమణకు గురి అయ్యారు. ఇందులో ఆరు లక్షల మంది మరణించారు. మరో వైపు కరోనావైరస్ వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో అమెరికా తొలి ( Covid 19 In America ) స్థానంలో ఉంది.

Jul 29, 2020, 05:39 PM IST
Kim Jong Un: ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట

Kim Jong Un: ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదట

కరోనావైరస్ (Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అనేక దేశాలు కోవిడ్-19 వ్యాప్తితో ఇబ్బంది పడుతున్నాయి. మరో వైపు ఉత్తర కొరియా ( North Korea ) లో ఇప్పటి వరకు ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు అని ఆ దేశ అధినేత  కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un ) ప్రకటించాడు.

Jul 4, 2020, 07:21 PM IST
Postal Ballot Voting: 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం

Postal Ballot Voting: 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సదుపాయం

గతంలో ఈ సదుపాయం కేవలం 80 ( Aged Above 80 Years ) సంవత్సరాలకు పైబడి వారితో పాటు, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగులు, ఎలక్షన్ డ్యూటీలో ( Election Duties ) ఉన్న వారు మాత్రమే వినియోగించుకునే వారు. 

**

Jul 2, 2020, 10:05 PM IST
UPI Payments : యూపీఐ పేమెంట్స్ సరికొత్త రికార్డు 

UPI Payments : యూపీఐ పేమెంట్స్ సరికొత్త రికార్డు 

డిజిటల్ ఇండియా ( Digital India ) కల సాకారం అవుతోంది. దీనికి నిదర్శనమే జూన్ నెలలో నమోదు అయిన యూనిఫైడ్ ఫేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)  చెల్లింపుల మొత్తమే.  ఈ విషయంపై ఎన్‌‌సీపిఐ  (NCPI ) తాజా గణాంకాలను విడుదల చేసింది.

Jul 2, 2020, 06:11 PM IST
రేపటి నుంచి 200 రైల్వే సర్వీసులు..!!

రేపటి నుంచి 200 రైల్వే సర్వీసులు..!!

'కరోనా వైరస్' కారణంగా దాదాపు 2 నెలలకు పైగా లూప్ లైన్లకే పరిమితమైన రైళ్లు.. క్రమక్రమంగా  పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే వలస కూలీల కోసం ప్రత్యేక శ్రామిక్ రైళ్లు, సాధారణ ప్రయాణీకుల కోసం పరిమిత సంఖ్యలో రైల్వే సర్వీసులు నడిపిస్తున్న రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

मई 31, 2020, 04:38 PM IST