India reports decline in corona cases today: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇండియా అగ్రగామిగా నిలిచింది. అమెరికాను వెనక్కి నెట్టి అత్యధిక డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చిన దేశంగా భారత్ తొలి స్థానానికి చేరింది. భారత్‌తో పోల్చితే నెల రోజుల ముందుగానే అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
India Corona Positive Cases: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇండియా అగ్రగామిగా నిలిచింది. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కినెట్టింది. అమెరికాలో 32,36,63,297 (32 కోట్ల 33 లక్షల 27 వేల 328 డోసుల కరోనా టీకాలు ఇచ్చారు. తద్వారా ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్19 టీకాలు ఇచ్చిన దేశంగా భారత్ నిలిచింది.
Delta Plus Variant Corona Cases: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిలకడగా ఉన్నాయి. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కావడం కాస్త ఆందోళనను పెంచుతోంది. ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,33,183కు (30 కోట్ల 2 లక్షల 33 వేల 183)కు చేరుకుంది.
Covid-19 Positive Cases: ఇండియాలో జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభించనప్పటి నుంచి మొత్తం 30 కోట్ల 79 లక్షల 48 వేల 744) కోవిడ్19 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India Corona Positive Cases: కోవిడ్19 కేసులు తగ్గుతున్నాయని పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను సడలించాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ వేళలను కుదించడంతో కరోనా వ్యాప్తి పెరిగిపోతోంది. పరిస్థితి గమనిస్తే కరోనా థర్డ్ వేవ్ త్వరగా మొదలయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
India Corona Cases Updates: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఇదివరకే లాక్డౌన్ సడలించాయి. కోవిడ్ వ్యాక్సిన్లపై ఏ అనుమానాలు అక్కర్లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 3 లక్షల 89 వేల 302 మంది కోవిడ్19తో పోరాడుతూ మరణించారు.
India new COVID19 cases: కొన్ని రాష్ట్రాలు ఆంక్షలతో కర్ఫ్యూ వేళలలో సడలింపు చేశాయి. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ మరో 6 వారాల్లో వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది.
India new COVID19 cases: కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ సడలింపు నిర్ణయాలు తీసుకోగా, మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్డౌన్ వేళలను సడలిస్తున్నాయి. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు మొదలయ్యాయి.
Corona Active Cases In India : 73 రోజుల తరువాత కరోనా యాక్టివ్ కేసులు కనిష్టానికి చేరుకున్నాయి. మరోవైపు దాదాపు రెండు నెలల తరువాత భారత్‌లో కోవిడ్19 మరణాలు 2 వేల దిగువకు వచ్చాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,83,490కు చేరింది
India COVID-19 Cases: నిన్న ఒక్కరోజు దేశంలో 19 లక్షల 31 వేల 249 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వీటితో కలిపి ఇండియాలో ఇప్పటివరకూ 38 కోట్ల 52 లక్షల 38 వేల 220 శాంపిల్స్‌కు కోవిడ్19 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.
India Corona Cases Updates: ఇటీవల కరోనా వైరస్ కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ కేసులు దేశంలో నమోదవుతున్నాయి. దేశంలో సెకండ్ వేవ్, కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమైన వేరియంట్లలో ఒకటైన డెల్టా కరోనా వేరియంట్ ఉత్పరివర్తనం చెందింది.
India Corona Recovery Rate: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మరింత తగ్గింది. తాజాగా 73 రోజులలో అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,13,378కు తగ్గింది.
India Corona Positive Cases: కరోనా కేసులు తగ్గుతున్నా, కోవిడ్19 మరణాలు మాత్రం తగ్గడం లేదు. 72 రోజులలో అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజు 14,92,152 శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేశారు.
CoronaVirus Positive Cases India: గత నెల నుంచి భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా ఆరోరోజూ లక్ష దిగువన కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. గత 71 రోజులలో భారత్‌లో నమోదైన అతి తక్కువ కోవిడ్19 కేసులు ఇవే.
India reports less than 1 lakh daily new corona cases after 63 days: లాక్డౌన్, కర్ఫూల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కేసులు తగ్గడంతో దేశవ్యాప్తంగా 24 గంటలలో లక్ష దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. 63 రోజుల తరువాత దేశంలో కరోనా కేసులు లక్ష దిగువకు చేరుకున్నాయి.
India Corona Cases Today: పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్, కర్ఫూ విధించడంతో కరోనా వ్యాప్తి కొంతమేర కట్టడి అయింది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్ కేసులు వస్తున్నా, వైద్యులు ఎంతగానో శ్రమించి కరోనా బాధితులను కోలుకునేలా చేస్తున్నారు.
India Covid-19 Cases: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం కేంద్ర ప్రభుత్వానికి ఊరట కలిగిస్తోంది. మరోవైపు కోవిడ్19 వ్యాక్సినేషన్ కోసం విదేశాలు ఉత్పత్తి చేసిన స్పుత్నిక్ వి లాంటి టీకాలను అందుబాటులోకి తెస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.