Platform Ticket Rules: ఇండియన్ రైల్వేలో మనకు తెలియని చాలా నియమ నిబంధనలుంటాయి. సాధారణంగా ఎవరినైనా పిక్ చేసుకునేందుకు లేదా సెండాఫ్ ఇచ్చేందుకు రైల్వే స్టేషన్ వెళ్లినప్పుడు ప్లాట్‌ఫామ్ టికెట్ తప్పనిసరి. ఈ ప్లాట్ ఫామ్ టికెట్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మీ కోసం.
Train Journey Rules: మీరు ఒకవేళ స్లీపర్ కోచ్ ట్రైన్ టిక్కెట్ బుక్ చేసుకుని ఏసీ కోచ్‌లో ప్రయాణించినట్లయితే కూడా తప్పు. ఆ వ్యక్తికి ఏసీ కోచ్ టిక్కెట్ ధరను జరిమానా విధించడంతోపాటు అదనంగా పెనాల్టీ ఛార్జీలుక కూడా టీటీఈ విధించవచ్చు.
Indian Railway IRCTC Ticket Booking: నిత్యం రైలు ప్రయాణం చేసేవారికి ముఖ్యమైన గమనిక ఇది. లోయర్ బెర్త్ విషయంలో రైల్వే శాఖ కీలక సూచనలు జారీ చేసింది. లోయర్ బెర్త్ నియమాల్ని మార్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC Ticket Cancellation Charges: కన్ఫర్మ్ అయిన ట్రైన్ టిక్కెట్లను క్యాన్సిల్ చేస్తే.. మొత్తం ఛార్జీలో కొంత డబ్బును ఛార్జీలుగా వసూలు చేస్తోంది ఇండియన్ రైల్వే. రీఫండ్ ఛార్జీలు ఒక్కో విధంగా ఉంటాయి. ఇవి టైమ్‌ను, బుక్ చేసిన తరగతిని బట్టి మారుతుంటాయి. ఏ టికెట్ ఎప్పుడు క్యాన్సిల్ చేస్తే.. ఎంత రీఫండ్ వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
Train Travel with Platform Ticket: రైలు ప్రయాణికులు గుడ్ న్యూస్! మీ దగ్గర రిజర్వేషన్ లేకున్నా.. ఇకపై ట్రైన్ లో ప్రయాణించవచ్చు. అది కూడా ప్లాట్ ఫారమ్ టికెట్ తో! సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని రైల్వే బోర్డ్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే ప్లాట్ ఫారమ్ టికెట్ తో రైలు ప్రయాణం ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుందాం.
Indian Railway Rules: రైల్వేశాఖ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. రైల్వేలో లగేజ్ పై కూడా నిర్ణీత పరిమితి ఉందిప్పుడు. ప్రయాణించేముందు అదేంటో తెలుసుకుంటే..జరిమానా నుంచి తప్పించుకోవచ్చు..
Indian Railways Luggage Rules: విమాన ప్రయాణమే కాదు..రైలు ప్రయాణంలో కూడా నిర్ణీత లగేజ్ నిబంధనలున్నాయనేది మీలో ఎంతమందికి తెలుసు. రైలు ప్రయాణం చేసేవారు తప్పకుండా ఈ నియమాలు గురించి తెలుసుకోండి. లేకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
ప్రయాణికులకు రైల్వే శాఖ బ్యాడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటి వరకు ఉచితంగా ఇచ్చిన దుప్పట్లు, బెడ్ షీట్లకు చార్జీలు వసూలు చేయనుంది. వీటి చార్జీలు దాదాపు రూ.70 నుండి రూ.300 వరకు ఉండనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.