ICC allots reserve day for India vs New Zealand WTC Final : గత ఏడాది కాల వ్యవధిలో జరిగిన అన్ని టెస్టు మ్యాచ్‌ల ఫలితాలను ఆధారంగా చేసుకుని తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లను ఫైనల్ చేరుకున్న టీమ్‌లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి గతంలోనే ప్రకటించింది. న్యూజిలాండ్, టీమిండియా తొలి రెండు స్థానాలు దక్కించుకుని, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకున్నాయి.
ఐసీసీ మేజర్ టోర్నీలు ట్వంటీ20 వరల్డ్ కప్, వన్డే ప్రపంచ కప్, టెస్టు ఛాంపియన్ షిప్‌లలో భారత్‌ను ఓడించిన ఏకైక జట్టు న్యూజిలాండ్. కాగా, గత నాలుగు ఐసీసీ ఈవెంట్ మ్యాచ్‌లలో ముఖాముఖీ పోరులో భారత్‌పై న్యూజిలాండ్‌దే విజయం.
టెస్టు ఛాంపియన్ షిప్లో అప్రతిహత విజయాలతో ముందుకు సాగుతున్న భారత్ జైత్రయాత్రకు ఆతిథ్య న్యూజిలాండ్ బ్రేకులు వేసింది. వెల్లింగ్టన్ టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
గత 30ఏళ్లుగా ఇతర ఏ భారత టెస్ట్ ఓపెనర్‌కు సాధ్యంకాని రికార్డును న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ సాధించాడు. కానీ మరోవైపు భారత్ టాపార్డర్ తడబాటుకు లోనైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.