India vs New Zealand 2nd Test Full Highlights: రెండో టెస్టులోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 245 పరుగులకే ఆలౌట్ అయి 113 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలిఉండగానే కివీస్ సొంతం చేసుకుంది.
India vs New Zealand 2nd Test Day 2 Highlights: స్పిన్‌తో కివీస్‌ను దెబ్బ తీద్దామనుకున్న భారత్ ప్లాన్ బెడిసికొట్టింది. అదే స్పిన్ ఉచ్చులో పడి భారత్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఒక్కొక్కరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది.
India vs New Zealand 2nd Test Highlights: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ కివీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఏడు వికెట్లతో వాషింగ్టన్ సుందర్ చెలరేగడంతో న్యూజిలాండ్ 259 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్ మొదటి మూడు వికెట్లు తీసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. అనంతరం టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు.
India Vs New Zealand 2nd Test Playing 11: సొంతగడ్డపై వరుస విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ జట్టు ఊహించని విధంగా షాకిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టెస్ట్ సిరీస్ నెగ్గాలంటే టీమిండియా చివరి రెండు టెస్టుల్లో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ వేశారు.
Smriti Mandhana Comments On Women T20 World Cup: తాను పొట్టలో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకున్నానని.. తనకు మొదట క్రికెట్ ఇష్టం లేదని భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పేర్కొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
India vs New Zealand Live Score: ప్రపంచ కప్‌లో భారత్ కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు. సూపర్ సిక్స్ స్టేజ్ లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది యువ భారత్.
India Vs New Zealand Live Score Updates: టీమిండియా, కివీస్ జట్ల మధ్య సెమీస్‌కు పోరు మరికాసేపట్లో ఆరంభంకానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు టీవీలకు ఆతుక్కుపోనున్నారు. అభిమానులతో ముంబై వాంఖేడే స్టేడియం కిక్కిరిసిపోనుంది. ఈ మ్యాచ్ లైవ్ స్కోరు అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Ind vs NZ Live Score: ధర్శశాల వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగాడు.
India Vs New Zealand World Cup 2023 Updates Toss and Playing 11: ధర్మశాలలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. హార్థిక్ పాండ్యా, శార్దుల్ ఠాకూర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ జట్టులోకి వచ్చారు.
India vs New Zealand World Cup 2023: న్యూజిలాండ్‌తో పోరుకు ముందు భారత ఆటగాళ్ల గాయాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే హర్థిక్ పాండ్యా ఔట్ అవ్వగా.. తాజాగా ఇషాన్ కిషన్‌పై తేనెటీగ దాడి చేసింది. సూర్యకుమార్ యాదవ్ మణికట్టు గాయంతో ఇబ్బంది పడ్డాడు.
Ind Vs Nz Highlights: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. కివీస్ విధించిన 100 పరుగుల లక్ష్యాన్ని భారత్ అతికష్టం మీద ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వీడియో మీరూ చూసేయండి.
India vs New Zealand 2nd T20 Playing 11: మొదటి టీ20 మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే సిరీస్ కివీస్ సొంతం అవుతోంది. రెండో టీ20 మ్యాచ్‌కు భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కూర్పు ఇలా ఉండే ఛాన్స్ ఉంది.
India Vs New Zealand 1st T20 Highlights: మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టు జయకేతనం ఎగురవేసింది. లక్ష్యఛేదనలో భారత్ బ్యాట్స్‌మెన్ ముకుమ్మడిగా విఫలమయ్యారు. ముఖ్యంగా టాపార్డర్ విఫలమవ్వడంతో టీమిండియా కోలుకోలేకపోయింది.
India vs New Zealand Washington Sundar Catch: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కివీస్ బ్యాట్స్‌మెన్ మార్క్ ఛాంప్మన్ ఆడిన డిఫెన్స్ షాట్‌ను.. గాల్లో ఎగురుతూ అద్భుతంగా అందుకున్నాడు. ఆ క్యాచ్ మీరూ చూసేయండి.
IND vs NZ, Salman Butt Heap Praise on Shubman Gill after hits Century. టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్.. భవిష్యత్తు సూపర్ స్టార్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ పేర్కొన్నాడు.
Rohit Sharma Century and Kuldeep Yadav 3 Wickets help India beat New Zealand in 3rd ODI. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs NZ, Rohit Sharma equals Ricky Ponting ODI Centuries record. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు శతకం బాదాడు.
India vs New Zealand 3rd ODI Playing 11 Out. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆరంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.