Remedies For Acidity: ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలో ఆసిడిటి ఒకటి. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని చిట్కాలతో ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Acidity Homemade Remedy: ఆధునిక కాలంలో చాలా మంది గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, ఎసిడిటీ వంటి వివిధ జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మసాలాలతో తయారు చేసిన ఆహారాల పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం,టైంకి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ సమస్యను ఇక్కడ చెప్పిన చిట్కాల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.