IPL 2022: లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు భారీ షాక్ తగిలింది. శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడిపై రూ.12 లక్షల జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వహకులు.
IPL 2022: ఐపీఎల్ లో ముంబయికి విజయం ఇప్పట్లో దక్కేలా లేదు. తాజాగా ఆరో మ్యాచ్ లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. శనివారం లఖ్‌నవూతో జరిగిన మ్యాచులో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
SRH vs KKR: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా..క్రికెట్లో సాంకేతికత ఎంతగా వచ్చి చేరినా పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈసారి జరిగిన తప్పుు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చింది.
SRH vs KKR: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పుంజుకుంటోంది. వరుసగా 3వ విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
IPL 2022, SRH Playing 11 vs KKR. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ స్థానంలో జగదీష సుచిత్, అబ్దుల్ సమద్, శ్రేయస్ గోపాల్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు.
IPL 2022 RR vs GT: Vijay Shankar should be banned from cricket. ఐపీఎల్ 2022లో మూడు మ్యాచులు ఆడిన విజయ్ శంకర్ 6.33 సగటుతో 19 పరుగులే చేశాడు. దాంతో శంకర్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.
IPL 2022, RR vs GT: Hardik Pandya injury update. గజ్జల్లో గాయం కారణంగా తాను మైదానం వీడినట్టు మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ సారథిహార్దిక్ పాండ్యా తెలిపాడు. గాయం అంత తీవ్రత చిన్నదే అని చెప్పాడు.
Hardik Pandya Throw: ఇండియన్ ప్రీమయర్ లీగ్ లో గురువారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విసిరిన 'రాకెట్ త్రో'కు స్టంప్ విరిగిపోయింది. దీంతో మ్యాచ్ కు కొంత సమయం పాటు అంతరాయం కలిగింది.
IPL 2022, RR vs GT 24th Match Preview: ఐపీఎల్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లైతే చివరివరకు కూడా ఉత్కంఠగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి.
MI Captain Rohit Sharma may get BAN in future in IPL 2022. ఐపీఎల్ 2022లో రోహిత్ శర్మ మూడోసారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే.. రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటాడు.
Mumbai Indians PlayOffs: ఐపీఎల్ 2022లో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన జట్టు..ఈసారి మాత్రం ఐదుసార్లు వరుసగా ఓడిపోయింది. పరాజయ యాత్ర కొనసాగిస్తున్న ఆ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలున్నాయా లేవా..ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..ఆ అవకాలేంటో చూద్దాం..
MI vs PBKS: ఐపీఎల్ ట్రోఫీని అత్యధిక సార్లు గెల్చుకున్న ముంబై ఇండియన్స్ పూర్తిగా డీలా పడిపోయింది. వరుసగా మరో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
IPL 2022, MI vs PBKS. Rohit Sharma eye on two records. టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 9975 పరుగులు చేసిన రోహిత్ శర్మ పంజాబ్ కింగ్స్ జట్లుతో జరిగే మ్యాచులో మరో 25 రన్స్ చేస్తే.. పొట్టి ఫార్మాట్లో 10 వేల పరుగులు పూర్తి చేస్తాడు.
IPL 2022, MI vs PBKS Playing XI. ఐపీఎల్ 2022లో భాగంగా ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని మాజీ ఛాంపియన్ ముంబై.. ఈ మ్యాచ్‌లో బోణీ చేస్తుందా లేదా అని ప్రతిఒక్కరు ఆసక్తిగా చుస్తునారు.
DC player Mitchell Marsh unavailable for next 3 to 4 games. ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే మరో 3-4 మ్యాచులకు అతడు దూరం కానున్నాడట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.