mumbai indians

RR vs MI Match Hardik Pandya: ఐపీఎల్‌లో తొలి ఆటగాడు హార్దిక్ పాండ్యా.. శభాష్ అంటూ ప్రశంసలు

RR vs MI Match Hardik Pandya: ఐపీఎల్‌లో తొలి ఆటగాడు హార్దిక్ పాండ్యా.. శభాష్ అంటూ ప్రశంసలు

RR vs MI Match Hardik Pandya  | రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) ఇరుజట్ల అభిమానులతో పాటు నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. నల్లజాతి వారి కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపిన తొలి ఐపీఎల్‌ క్రికెటర్‌గా పాండ్యా నిలిచాడు. 

Oct 26, 2020, 11:25 AM IST
CSK VS MI: చెన్నైని చిత్తు చేసిన ముంబై 

CSK VS MI: చెన్నైని చిత్తు చేసిన ముంబై 

ఐపీఎల్ చరిత్రలో.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని పరాభవాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చవిచూసింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ (MI) ‌తో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. చెన్నైసూపర్ కింగ్స్ పాతాళానికి పడిపోయింది.

Oct 24, 2020, 07:06 AM IST
IPL 2020: కోల్‌కతాపై ముంబై ఘన విజయం

IPL 2020: కోల్‌కతాపై ముంబై ఘన విజయం

ఐపీఎల్ (IPL 2020) లో  కెప్టెన్‌ మారినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రాత మాత్రం మారలేదు. ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ( Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి పరాజయం పాలైంది.

Oct 17, 2020, 05:38 AM IST
SRH vs MI Match IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ కొడుతుందా?

SRH vs MI Match IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ కొడుతుందా?

(IPL 2020)లో నేడు మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు పటిష్టమైన బౌలింగ్ ఉన్న సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) కు, పటిష్టమైన బ్యాటింగ్ టీమ్ ముంబై ఇండియన్స్ మధ్య ప్రారంభం కానుంది.

Oct 4, 2020, 03:02 PM IST
Hardik Pandya: కేఎల్ రాహుల్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హార్దిక్ పాండ్యా

Hardik Pandya: కేఎల్ రాహుల్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హార్దిక్ పాండ్యా

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పంజాబ్ జట్టు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. అందుకు కెప్టెన్ రోహిత్ ఓ కారణమైతే... చివరి ఓవర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పోలార్డ్‌లు పరుగుల వరద పారించడం మరో కారణం.

Oct 2, 2020, 01:43 PM IST
Rohit Sharma IPL Runs: విరాట్ కోహ్లీ, సురేష్ రైనా సరసన రోహిత్ శర్మ

Rohit Sharma IPL Runs: విరాట్ కోహ్లీ, సురేష్ రైనా సరసన రోహిత్ శర్మ

IPL 2020లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీఎస్కే ఆటగాడు సురేష్ రైనాల సరసన (Rohit Sharma completes 5000 IPL Runs) నిలిచాడు.

Oct 2, 2020, 08:23 AM IST
RCB vs MI Super Over: ఇషాన్ కిషన్‌ను అందుకే బ్యాటింగ్‌కు పంపలేదు: రోహిత్ శర్మ 

RCB vs MI Super Over: ఇషాన్ కిషన్‌ను అందుకే బ్యాటింగ్‌కు పంపలేదు: రోహిత్ శర్మ 

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్‌ (RCB vs MI Super Over In IPL 2020)లో విజయాన్ని అందుకుంది. అయితే 99 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారో రోహిత్ శర్మ వెల్లడించాడు.

Sep 29, 2020, 08:52 AM IST
RCB vs MI match highlights: భారీ సస్పెన్స్ మధ్య సూపర్ ఓవర్‌లో బెంగళూరు సూపర్ విక్టరీ

RCB vs MI match highlights: భారీ సస్పెన్స్ మధ్య సూపర్ ఓవర్‌లో బెంగళూరు సూపర్ విక్టరీ

RCB beat MI in Super over: ఐపిఎల్ 2020లో ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌లు ఒకెత్తు.. సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengalore ) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒకెత్తు. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతూ ఐపిఎల్ ప్రియులను తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన మ్యాచ్‌ ఇది. 

Sep 29, 2020, 01:10 AM IST
MI VS RCB match news updates: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎవరి బలం ఎంత ?

MI VS RCB match news updates: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎవరి బలం ఎంత ?

ఐపిఎల్ 2020లో భాగంగా నేడు సోమవారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న 10వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) కెప్టేన్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రోహిత్ శర్మ ( Rohit Sharma ) కెప్టేన్‌గా వ్యవహరిస్తున్న ముంబై ఇండియన్స్ జట్లు ( RCB vs MI match ) తలపడనున్నాయి.

Sep 28, 2020, 05:20 PM IST
ధోనీ మార్క్ పంచ్ పేలింది.. Dhoni Is Back అంటున్న ఫ్యాన్స్

ధోనీ మార్క్ పంచ్ పేలింది.. Dhoni Is Back అంటున్న ఫ్యాన్స్

MS Dhoni Funny Comments: చాలా కాలం తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో కనిపించి తన అభిమానులలో నూతనోత్సాహాన్ని నింపాడు. ధోనీ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే తనదైన మార్క్ పంచ్ విసిరాడు. కీపర్లకు సోషల్ డిస్టెన్సింగ్‌పై ధోనీ పేల్చిన జోక్ వైరల్ అవుతోంది.

Sep 20, 2020, 10:20 AM IST
MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ

MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. చెన్నై జట్టుకు 100వ విజయాన్ని అందించిన కెప్టెన్ (MS Dhoni records 100 wins as captain for CSK) అయ్యాడు ధోనీ. ఓ ఫ్రాంచైజీ తరఫునగానీ, లేక ఓవరాల్ ఐపీఎల్‌లోగానీ 100 విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్ ధోనీనే.

Sep 20, 2020, 08:36 AM IST
MI vs CSK opening match IPL 2020: రెచ్చిపోయిన అంబటి రాయుడు.. ఐపిఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ధోనీ సేన విజయం

MI vs CSK opening match IPL 2020: రెచ్చిపోయిన అంబటి రాయుడు.. ఐపిఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ధోనీ సేన విజయం

ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం అబూధాబీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ( MI vs CSK opening match IPL 2020 ) మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Sep 20, 2020, 12:43 AM IST
MS Dhoni new look: ఐపిఎల్ 2020లో క్రేజీగా ఉన్న ధోని న్యూ లుక్

MS Dhoni new look: ఐపిఎల్ 2020లో క్రేజీగా ఉన్న ధోని న్యూ లుక్

IPL 2020 కోసం లాంగ్ గ్యాప్ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ తన న్యూ లుక్‌తో ( MS Dhoni's new look ) అభిమానులను ఆకట్టుకున్నాడు. ఐపిఎల్ 2020 ఓపెనింగ్ మ్యాచ్‌లో ( MI vs CSK opening match IPL 2020 ) ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని అవతారమే ప్రత్యేకంగా నిలిచింది.

Sep 19, 2020, 11:24 PM IST
Rohit Sharma: ఎంత మంది వచ్చినా నా స్థానమిదే: రోహిత్ శర్మ

Rohit Sharma: ఎంత మంది వచ్చినా నా స్థానమిదే: రోహిత్ శర్మ

IPLలో ఉత్తమ ఆటగాడిగా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Mumbai Indians Captain Rohit Sharma) విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. క్రిస్ లిన్‌ను ఓపెనింగ్‌లో పంపించి రోహిత్ వన్‌డౌన్, లేక సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు  రోహిత్ శర్మ చెక్ పెట్టాడు.

Sep 18, 2020, 05:31 PM IST
MI vs CSK: ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్.. మినీ ఫైనల్!

MI vs CSK: ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్.. మినీ ఫైనల్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంబరం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) రేపటి (సెప్టెంబర్ 19) నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబై, చెన్నై (Mumbai Indians vs Chennai Super Kings) మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు అబు దాబి వేదికగా మారింది.

Sep 18, 2020, 01:31 PM IST
Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ జట్టులోకి సచిన్ తనయుడు

Arjun Tendulkar: ముంబై ఇండియన్స్ జట్టులోకి సచిన్ తనయుడు

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) యూఏఈలో ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అయితే ఈ ఏడాది అర్జున్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడి ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్ దీనిపై ఏ ప్రకటన చేయలేదు.

Sep 17, 2020, 09:59 AM IST
Trent Boult breaks a stump: ఐపీఎల్ ప్రాక్టీస్‌లో వికెట్లు విరుగుతున్నాయి..

Trent Boult breaks a stump: ఐపీఎల్ ప్రాక్టీస్‌లో వికెట్లు విరుగుతున్నాయి..

Trent Boult Practice Video | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు సైతం కఠోర సాధన చేస్తున్నారు. ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) ఐపీఎల్ 2020కి బాగానే సన్నద్దమయ్యాడని తెలుస్తోంది.

Sep 13, 2020, 08:31 AM IST
Rohit Sharma's six hits bus: రోహిత్ శర్మ సిక్సర్ షాట్.. బస్సుకి తగిలిన బాల్

Rohit Sharma's six hits bus: రోహిత్ శర్మ సిక్సర్ షాట్.. బస్సుకి తగిలిన బాల్

రోహిత్ శర్మ ( Rohit Sharma ) అంటేనే హిట్ మ్యాన్ అనే పేరున్న సంగతి తెలిసిందే. స్టేడియం నలువైపులా రోహిత్ శర్మ కొట్టే సిక్సులు చూసి ఎంజాయ్ చేసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.

Sep 9, 2020, 09:51 PM IST
IPL Records: ఐపిఎల్ ఫైనల్స్ లో 50 కొట్టిన కెప్టెన్లు .. వారి పేర్లు ఇవే

IPL Records: ఐపిఎల్ ఫైనల్స్ లో 50 కొట్టిన కెప్టెన్లు .. వారి పేర్లు ఇవే

వీళ్లందరిలో అత్యధిక స్కోరు రోహిత్ శర్మ, కోహ్లీ, ధోనీ కాదు.. కెప్టెన్ గా వార్నర్ చేశాడు
 

Sep 8, 2020, 05:27 PM IST