IPL 2023 Opening ceremony: ఐపిఎల్ మార్చి 31న ప్రారంభమవుతుంది, మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా గుజరాత్ టైటాన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈ మ్యాచ్ లో తలపడనుంది.
CSK IPL 2023 Full Schedule: సీఎస్కే.. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్.. నాలుగుసార్లు ఛాంపియన్. గతేడాది మినహా అన్ని సీజన్లలో ప్లే ఆఫ్‌కు చేరిన ఘనత. ఈసారి కూడా సూపర్ పర్ఫామెన్స్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ధోనికి ఇదే చివరి సీజన్ కావడంతో టైటిల్ విన్ అవ్వాలని కోరుకుంటున్నారు.