Ananya Ishaan Breakup: సినీ ఇండస్ట్రీలో ప్రేమకథలు సాధారణం. సినిమా షూటింగ్స్ లో ఏర్పడిన పరిచయాలు ఆ తర్వాత ప్రేమకు దారి తీస్తున్నాయి. అందులో కొన్ని ప్రయాణాలు తీరానికి చేరినా.. మరికొన్ని అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ పరిణామం బాలీవుడ్ లో జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న అనన్యా పాండే, ఇషాన్ ఖట్టర్.. ఇప్పుడు విడిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Ishaan Ananya Dating: స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్.. 'ఖాలీపీలీ' సినిమాలో హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి నటించాడు. ఆ చిత్రం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని జోరుగా బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు ఇషాన్ తల్లి కన్ఫార్మ్ చేసింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Ananya Panday Dating with Ishaan Khatter. తాజాగా లైగర్ బ్యూటీ అనన్య పాండే తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పింది. తాను ఇషాన్ ఖట్టర్‌తో డేటింగ్ చేస్తున్నానని చెప్పకనే చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.