Earthquake in Turkey, Syria LIVE Updates: టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది.
Viral: గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాలని అందరూ ఆశపడతారు. కానీ కొందరే అందులో స్థానం దక్కించుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి విమానాన్ని సొరంగంలో నడిపి...గిన్నీస్ బుక్ లోకి ఎక్కాడు
వివాదాస్పద ముస్లిం ప్రబోధకుడికి టర్కీ కోర్టు నుంచి గట్టి షాక్ తగిలింది. ఆయన చేసిన నీచపు పనులు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో.. 1,075 ఏళ్ల భారీ జైలు శిక్షను విధిస్తూ ఆదేశాలిచ్చింది.
రీ భూకంపంతో టర్కీ, గ్రీస్ చిగురుటాకుల్లా వణికిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా ( Strong Earthquake) నమోదై ఏజియన్ సముద్రంలో సునామినే సంభవించింది. ఈ భూకంపం ధాటికి ప్రాణ, ఆస్థి నష్టం భారీగా సంభవించింది.
Eathquake in Turkey | టర్కీని భారీ భూకంపం కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదు అయింది అని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ( USGS) తెలిపింది.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో అంతకు ముందెప్పుడూ చూడని ఎన్నో ఆసక్తికరమైన వింతలు, విశేషాలు మన కంటపడ్డాయి. అందులో జర్మనీకి చెందిన ఎడ్గార్ జీబట్ లాక్ డౌన్ కహానీ కూడా ఒకటి. లాక్ డౌన్ తెచ్చిన తంటా అతడికి దాదాపు 2 నెలల పాటు సినిమా చూపించింది. వియాత్నాం రాజధాని హనోయి నుంచి ఇస్తాంబుల్ ( Hanoi to Istambul ) వెళ్తూ మార్గం మధ్యలో ఫ్లైట్ మారే క్రమంలో అనుకోకుండా ఇండియాలో చిక్కుకుపోయిన జీబట్కి మే 12వ తేదీ వరకు విమానాశ్రయమే ఇల్లుగా మారింది. అయితే, అంతకంటే ముందు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.