AP CM Jagan: రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు.
Kodi Kathi Case: ఏపీలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈకేసులో నిందితుడి ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Chief Minister YS Jagan Mohan Reddy will tour Konaseema district on Friday to launch fourth phase of YSR Matsyakara Bharosa program will in Muramalla of I Polavaram mandal. He will leave Thadepalli at 9.40 am and reach Muramalla Venue at 10.45 am and address the people
Contractor Locked Village secretariat: గ్రామ సచివాలయానికి తాళం వేశాడో కాంట్రాక్టర్. ఆ భవన నిర్మాణానికి అయిన బిల్లులు చెల్లించకుండా అధికారులు తిప్పించుకుంటుండటం తన బకాయిలు రాబట్టుకునేందు ఆ పని చేశాడు. బిల్లులు ఇచ్చే దాకా తాళం తీసేది లేదంటూ తేల్చిచెప్పాడు. సీఎం జగన్ సొంత జిల్లాలో జరిగిన ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.
TDP senior leader Jawaharlal was angry with CM Jagan. Employees and teachers are on the side of the CM. He said that the CM could not digest the teachers' agitation against the government in the past for practicing PRC and angrily extended the academic year till the end of May.
AP Teachers Protest: సీపీఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇవాళ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
As part of the welfare schemes being implemented by the government, the Jagan government has deposited cash in their accounts under the zero interest scheme for women of thrift societies. YSR said it has been implementing the zero interest loan scheme for three years. He said the Chandrababu government had canceled the Sunnawadgi scheme since 2016, causing a loss of Rs 3,036 crore to women that year. When the YCP government came to power, there were 80 lakh Dwakra communities across the state but today it has not reached 1.02 crore. This is a great achievement that will go down in history,
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు అరెస్టులతో పాటు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ నేత పట్టాభి.. సీఎంను క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు.
తెలుగు దేశం పార్టీ నేతల బంద్ పిలుపుతో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్రిక్తల పరిస్థితి నెలకొంది. రాష్ట్రం మొత్తం అరెస్టులతో, నేతల గృహ నిర్బంధాలతో కొనసాగుతుంది. కర్రలతో బుద్దా వెంకన్న హంగామా చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (TS) లో రెండు రోజులుగాఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) నీటిమట్టం 16.2అడుగులకు చేరింది. బ్యారేజీకి వరద నీరు భారీగా వస్తుండటంతో.. అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు.
విశాఖలో విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పై చిన్న చిన్న సెక్షన్ల కింద కేసులు పెట్టారన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.