AP POLITICS: ఎమ్మెల్యేగా హ్యట్రిక్ నమోదు చేశారు ఆ ఎమ్మెల్యే. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగానూ సేవలందించారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. అప్పటినుంచి సైకిల్ పార్టీలో కీలపాత్ర పోషిస్తూ చినబాబుకు మరింత దగ్గరయ్యారు. కానీ అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉందన్న చందంగా ఆయనకు మాత్రం అమాత్యాయోగం మళ్లీ వరించలేదు. అందుకే ఎవరికి చెప్పుకోలేక.. అటు మింగలేక ఇటు కక్కలేక తెగ పరేషాన్ అవుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఏంటా ఆ కథా..!
Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Pawan kalyan: తిరుమల లడ్డు వివాదంపై కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపి దీని వెనుక ఉన్నవారినై కఠినంగా చర్యలుంటాయన్నారు.
Mopidevi Venkata Ramana Likely to Join in TDP: మాజీ సీఎం జగన్‌కు వైసీపీ కీలక నేత, ఎంపీ మోపిదేవి వెంకట రమణ బిగ్ షాక్ ఇవ్వనున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు.
Vision Visakha: రానున్న ఎన్నికల్లో గెలిచి వైజాగ్‌లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజన్ విశాఖలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila DSC: డీఎస్సీ ఉద్యోగాల ప్రకటనపై షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు. తనపై వ్యక్తిగత విమర్శలు కాదు వీటికి సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. తన సోదరుడు సీఎం జగన్‌పై ప్రశ్నలు విసిరారు.
RGV Double Dose Trailer: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరో సినిమా విడుదల కాబోతున్నది. ఇప్పటికే 'యాత్ర'ల సిరీస్ రాగా.. ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమా రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
Who Will Win In AP Elections: తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారిన ఆయన తాజాగా జనసేనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పృథ్వీ రానున్న ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Rajya Sabha Candidates: ఊహించినట్టుగానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి కూడా పోటీ దిగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
Sharmila Couter On YS Jagan, CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల దూకుడుగా రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్‌కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు వారిద్దరికి కలిపి ఉమ్మడి లేఖను రాశారు.
YSRCP Candidates List: రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థులను మార్పు చేస్తోంది. ఇప్పటివరకు ఐదు విడతలుగా మార్పుచేసిన వైసీపీ తాజాగా ఆరో జాబితాను విడుదల చేసింది. వీటిలో కీలకమైన మార్పులు చేసింది.
AP Assembly Survey: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వాటిలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ సమరం కూడా ఉంది. ఆ రాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ఏపీ ఎన్నికల విషయమై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ కలుగుతోంది. మరోసారి వైఎస్ జగన్ అధికారాన్ని నిలబెట్టుకుంటాడా.. మూకుమ్మడిగా వస్తున్న టీడీపీ, జనసేన కూటమి వస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే విడుదలైంది.
Sharmila Anantapur Tour: ఆంధ్రప్రదేశ్ తన పుట్టిల్లుగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. ఏపీ కోసం ఎంతదాకైనా పోరాడుతానని, తన కుటుంబాన్ని చీల్చినా వెనుకాడనని స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల అనంతపురంలో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు.
IAS Transfers: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అనూహ్యంగా అధికారుల బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మూడు, నాలుగు జిల్లాల కలెక్టర్లకు స్థాన చలనం లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.