Vice President Of Bharat: భారత ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్ పర్సన్.. జగ్దీప్ ధన్ఖడ్ ఈ నెల 25న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దీంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
R Krishnaiah Resigned To Rajya Sabha MP: బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పదవిని వదులుకున్నారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.
R Krishnaiah Resigned From Rajya Sabha MP: పిలిచి ఎంపీ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య భారీ షాకిచ్చారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
Rajya Sabha: ప్రముఖ విద్యావేత్త, రచయిత సుధామూర్తికి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. చైర్మన్ ఆమెతో ప్రమాణం చేయించగా ఆమె భర్త నారాయణమూర్తి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
Margaret Alva: దేశవ్యాప్తంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరుపక్షాలు గట్టిగా పోటీ పడుతున్నాయి. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పోటీ చేయనున్నారు. ఆమె బయోడేటా ఇప్పుడు చూద్దాం..
Margaret Alva: దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. అధికార,విపక్షాలన్నీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా విపక్షాలు తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించాయి.
Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్ పేరును ఖరారు చేస్తూ బీజేపి ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జగదీప్ ధంకర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కొనసాగుతున్నారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ను ట్విట్టర్లో బ్లాక్ చేశారు. ఆయన తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తరచూ చేసే ట్వీట్ల వల్ల మనస్తాపం చెందే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.