AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పొత్తులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు ఖరారు కావడంతో 2014 కూటమి రిపీట్ అవుతోంది. ఇక మూడు పార్టీలతో తొలి ఉమ్మడి సభ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేనకు మూడోపార్టీ జత చేరింది. 2024 ఎన్నికల్లో 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. ఏ పార్టీకు ఎన్ని సీట్లనేది ఇప్పుడు తెలుసుకుందాం.
AP Elections 2024: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకుండానే ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వేడెక్కిపోయింది. జనసేన-తెలుగుదేశం పొత్తు నేపధ్యంలో జనసేన ఎక్కడెక్కడ్నించి పోటీ చేస్తుందనే విషయంపై ఏర్పడిన సందిగ్దత తాదాపుగా తొలగింది. జనసేన పోటీ చేసే స్థానాలు పైనల్ అయినట్టు సమాచారం.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిగా బరిలో దిగనున్నాయి. కానీ ఇంకా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై స్పష్టత లేకపోవడం రకరకాల ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan: ఏపీ ఎన్నికలు సమీపించేకొద్దీ వాతావరణం వేడెక్కుతోంది. ఓ వైపు అధికార పార్టీ ఒంటరిగా మరోవైపు తెలుగుదేశం-జనసేన కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Politics 2024: ఏపీ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగుదేశం-జనసేన ఉమ్మడి సభ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. జనసేనాని చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అలజడికి కారణమౌతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RGV Satires: మామూలుగానే చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడే ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ చేతికి బ్రహ్మాస్త్రం దొరికేసింది. జనసేన-తెలుగుదేశం సీట్ల సర్దుబాటుపై ఓ రేంజ్లో ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chegondi Harirama jogaiah: ఏపీలో తెలుగుదేశం-జనసేన ఉమ్మడి జాబితా ప్రభావం కాపుల్లో అసంతృప్తికి, చీలికకు దారితీయనుందా అనే అవుననే సమాధానం వస్తోంది. జనసైనికుడు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచే మాజీ హరిరామజోగయ్య సైతం ఇప్పుడు అసహనం వ్యక్తం చేశారు.
Janasena-Tdp: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలుగుదేశం-జనసేన సీట్ల సర్దుబాటు ఒక్కసారిగా కలవరం రేపుతోంది. 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కట్టబెట్టడంపై జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికొచ్చేసరికి 24 కూడా దక్కుతాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
Janasena-Tdp List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం-జనసేన ఉమ్మడి జాబితా వ్యవహారం కాపుల్లో అసంతృప్తి రాజేస్తోంది. తక్కువ సీట్లకే సర్దుబాటు జరగడంతో ఓటు బదిలీ ఇప్పుడు ప్రశ్నార్ధకమౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TDP Janasena Candidates Full List: టీడీపీ-జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. 118 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశాయి. ఇందులో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా.. ఐదు స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది.
Janasena strategy: రాజకీయాల్లో దిగాక ఎవరూ అతీతులు కారు. చెప్పే మాటలు ఆచరణలో ఉండవు. డబ్బు రాజకీయాలకు అతీతమని చెప్పుకున్న జనసేన సైతం అదే బాటపడుతోంది. డబ్బులిస్తేనే సీట్లు అడగండంటూ స్పష్టం చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Bhimavaram Meeting: భీమవరంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనని.. కనీసం భోజనాలు కూడా పెట్టకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఓట్లు కొంటారా లేదా అని మీరే నిర్ణయం తీసుకోవాలన్నారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. అసలేం జరుగుతుందో తెలుసుకుందాం.
AP Elections 2024: ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏ పార్టీ ఎన్ని సీట్లతో పోటీ చేసే అవకాశముందో పరిశీలిద్దాం.
Amit Shah: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రతిపక్షాలు పొత్తుల లెక్కల్లో మునిగితేలుతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ కలుస్తుందా లేదా అనేది తేలకముందే బీజేపీ షరతులు హల్చల్ చేస్తున్నాయి. ఆ వివరాలు మీ కోసం.
TDp-Janasena Alliance: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలుగుదేశం-జనసేన పొత్తు సర్దుబాటులో ఇంకా జరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల లెక్కపై సందిగ్దత కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.