Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ చాలాకాలం గ్యాప్ తరువాత తిరిగి ప్రజల్లోకొచ్చారు. వస్తూనే పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు కచ్తితంగా ఉంటాయని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్..బలమైన పార్టీలతో కలిసి నడవాలని చెప్పారు.
Pawan Kalyan sensational comments on alliance. తాను సీఎం రేసులో లేను అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 2019లో 40 స్థానాలు గెలిచి ఉంటే.. సీఎం పదవిని తాను డిమాండ్ చేసే వాడినన్నారు.
Pawan Kalyan Slams AP Govt: రైతులకు మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో రాజమండ్రి కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు రూ.35 నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెట్టినా అన్నదాతలకు గిట్టుబాధ ధర దక్కడం లేదని అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Nagababu Silence on Niharika Divorce: నిహారిక చైతన్య జొన్నలగడ్డ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్న వ్యవహరం హాట్ టాపిక్ అయింది, అయితే ఇంత రచ్చ జరుగుతుంటే నాగబాబు మాత్రం నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ పోస్ట్ పెట్టారు.
Jana Sena Avirbhava Sabha in Machilipatnam. జనసేన పార్టీ పెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మచిలీపట్నంలో నేడు జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తోంది. విజయవాడ నుంచి వారాహి వాహనంలో పవన్ కల్యాణ్ బయలుదేరారు.
Pawan Kalyan Supports to Chandrababu: చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖండించారు. విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామంటూ ఫైర్ అయ్యారు. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయన్నారు.
Kanna Lakshminarayana: అనుకున్నదే జరిగింది. పార్టీ వీడుతారనే ప్రచారం నిజమైంది. బీజేపీకు ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు రాజీనామా చేసేశారు. ఇక నెక్స్ట్ ఏంటి, కన్నా లక్ష్మీ నారాయణ పయనం ఎటువైపనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Ram Gopal Varma Warning: రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు, వారిద్దరూ ఆయనను వెన్నుపోటు పొడుస్తారని అంటూ కామెంట్ చేశారు. ఆ వివరాలు
Pawan Kalyan Varahi Vehicle Pooja: వారాహి వాహనానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నారు. అనంతరం వారాహి నుంచి తొలి పలుకులుగా 'జై భవానీ' అంటూ పలికారు. ఈ సందర్భంగా వాహనంపై నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
Janasena chief Pawan Kalyan made hot comments on alliance with BJP: బీజేపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
AP Poll Survey: ఏపీలో అధికార పార్టీ ప్రభావం తగ్గుతోందా..అధికార పార్టీకు పట్టున్న మన్యం ప్రాంతంలో పట్టు తగ్గడం ఆందోళన కల్గిస్తోంది. అదే సమయంలో పెరుగుతున్న జనసేన బలం వైసీపీకు సమస్యగా మారుతోంది. పీపుల్స్ పల్స్ చేసిన సర్వే అదే చెబుతోంది.
Janasena: ఏపీ బీజేపీకు షాక్ తగలనుంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు పార్టీ వీడనున్నారు. త్వరలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి సన్నాహాలు పూర్తయ్యాయి.
Varahi Vehicle: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి ప్రచార రధం ప్రారంభమైంది. వారాహి వాహనం కోసం ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలంగాణలోని కొండగట్టుకు చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.