Check to China: ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ పడనుంది. క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేయాలని యూఎస్ , జపాన్ నిర్ణయించడం కొత్త సమీకరణాలకు దారి తీస్తోంది. వైట్‌హౌస్ సాక్షిగా జరిగిన ప్రత్యేక భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్యాంక్ ఆఫ్ కొరియా రిపోర్ట్ ప్రకారం దక్షిణ కొరియా దేశం 2045 నాటికి జపాన్ను దాటి ముందుకు పోతుందట. ప్రపంచంలో ఎక్కువ వృద్ధులు ఉన్న దేశంగా మారనుందట. ఆ ఐల్యాండ్‌లో కూడా ఇదే పరిస్థితి. అక్కడైతే కేవలం ముగ్గురే ముగ్గురు చిన్నారులున్నారట
Japan Space Strategy: జపాన్ మరోసారి గేమ్ మార్చడానికి నిర్ణయించుకుంది. ఈసారి అది అంతరిక్షంలో ఆట తీరును మార్చనుంది. స్థానిక క్యోటో విశ్వవిద్యాలయం సహాకారంతో ఈ అద్భుతం చేయడానికి పూనుకుంది. త్వరలో సౌరకుటుంబంలో జపాన్ తయారు చేసిన కలపతో తయారు చేసిన ఉపగ్రహాలు సంచరించనున్నాయి.
ప్రతిష్ఠాత్మకమైన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. 2017 డిసెంబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజే ఆబేలు మధ్య 1.08 లక్షల కోట్ల ప్రాజెక్టుగా అంచనా వేశారు.
India invites Australia to Malabar naval drill: న్యూ ఢిల్లీ: భారత నావికాదళం నిర్వహించబోయే మలాబార్ నేవి డ్రిల్ ఎక్సర్సైజ్లో పాల్గొనడానికి ఆస్ట్రేలియాను భారత్ అధికారికంగా ఆహ్వానించింది. ఇప్పటివరకు భారత్, అమెరికా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్న నేవి డ్రిల్ క్లబ్లో ( Malabar naval drill ).. తాజాగా ఆస్ట్రేలియా కలయికతో ‘క్వాడ్’ లేదా చతుర్భుజ సంకీర్ణంగా మారింది. ఐతే సరిగ్గా ఇదే పరిణామం ఆసియాలో ఒంటరి అవుతున్న చైనాను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.
ప్రపంచ వింతల్లో ఒకటైన ఈ ప్రదేశాన్ని చూడానికి మాత్రం ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు. అది కూడా దాదాపు ఆరు నెలల తరువాత. అతను ఎంత లక్కీయో అనుకుంటున్నారు కదా..మీరు అనుకున్నది నిజమే. కానీ దీని కోసం అతను చేసిన త్యాగం కూడా అలాంటిదే.
భారత్‌పై చైనా మరోసారి కుట్రకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, ఈ మేరకు ఉత్తర సరిహద్దుల్లో చైనా సుమారు 60 వేల మంది సైనికుల్ని మోహరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పొంపియో (Mike Pompeo) పేర్కొన్నారు. క్వాడ్ (QUAD) దేశాలైన అమెరికా, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలపై చెడు ప్రవర్తనతో.. చైనా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని పాంపియో ఆగ్రహం వ్యక్తంచేశారు.
పెళ్లి ( Marriage ) చేసుకుంటే కాసుల వర్షం. జపాన్ లో ప్రభుత్వం కొత్త పథకం. కొత్తగా పెళ్లి చేసుకునేవారికి జపాన్ ప్రభుత్వం భారీ కానుకలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుందట.
8 ఏళ్లపాటు సుదీర్ఘకాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన షింజో అబే ఇటీవల తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అనారోగ్య కారణాలతో షింజో అబే జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
Prabhas | యంగ్ డైరెక్టర్ సుజీత్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ సాహో. గతేడాది భారత్ సహా మరిన్ని దేశాల్లో విడులైన ఈ మూవీ తాజాగా జపాన్‌లో విడుదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.