South Heroins Remunartions: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ భామలతో పాటు సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూకుడు మీదున్నారు. ముఖ్యంగా తెలుగులో సీనియర్ టాప్ స్టార్స్ సరసన నటిస్తూ ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం తెలుగు సహా సౌత్ హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ విషయానికొస్తే..
How To Make Kajal: మార్కెట్లో లభించే కాటుక కంటే ఇంట్లోనే సహాజంగా కాటుకను తయారు చేసుకొని ఉపయోగించడం వల్ల ఆరోగ్య మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఎలాంటి ఖరీదైనా వస్తువులు ఉపయోగించాల్సి అవసరం లేదు. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇది మంచిది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Kajal Side effects: కాటుక వాడటం వల్ల ఇతర సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి కంటి చూపు ప్రాణాంతకంగా మారుతుంది. బ్యూటీ రొటీన్లో కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే సైడ్ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం.
Kajal Latest Movie: చాలామంది స్టార్ హీరోయిన్లు.. కమర్షియల్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అందులో కొంతమంది.. మాత్రమే సక్సెస్ అందుకోగలిగారు. మరి ఫిమేల్ సెంట్రిక్ సినిమాతో..మొదటిసారి రిస్క్ చేసిన కాజల్ అగర్వాల్ పరిస్థితి ఏమైందో ఒకసారి చూద్దాం .
Kajal Agarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాయి..
Kajal Aggerwal Gautam k Kitchlu కాజల్ అగర్వాల్ తాజాగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. అసలే గౌతమ్ కిచ్లూ వ్యాపారంలో దూసుకుపోతోంటాడు. పెళ్లైన కొత్తలో గౌతమ్ వ్యాపారానికి కాజల్ కూడా హెల్ప్ చేసింది. ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కాజల్ అడుగు పెట్టేసింది. కాజల్ బై కాజల్ అంటూ కొత్త ప్రాడక్ట్‌ను లాంచ్ చేసింది.
ప్రముఖ సినీనటి, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal ) అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు (Gautam Kitchlu) ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం అనంతరం ఈ కొత్త జంట హనీమూన్‌కు మాల్దీవులు వెళ్లింది. అప్పటినుంచి కాజల్, గౌతమ్ సరికొత్త ఫొటోలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఇండియన్ 2 సినిమా షూటింగ్ సెట్స్‌లో జరిగిన ప్రమాదంపై నమోదైన కేసు విచారణకు దర్శకుడు శంకర్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా సీబీఐ అధికారులు శంకర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ఇండియన్2 షూటింగ్ సెట్ ప్రమాదం నుంచి తాను లక్కీగా బయడపడ్డానంటూ భయానక ఘటనను నటి కాజల్ అగర్వాల్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు.
#Indian2Mishap | భారతీయుడు సినిమా షూటింగ్ సెట్లో ఫిబ్రవరి 19న రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై కమల్ హాసన్ స్పందించారు.
Indian 2 Movie Shooting | ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న భారతీయుడు సినిమా షూటింగ్లో భారీ క్రేన్ తెగిపడటంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. దాదాపు 10 మంది గాయపడగా, వారిని సవితా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.