Kakinada New Mayor: ఆంధ్రప్రదేశ్ కాకినాడ మేయర్ ఎంపిక ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ ఖాతాలో మరో మేయర్ పదవి దక్కింది. అసమ్మతి పరిణామాల నేపధ్యంలో మేయర్ సుంకర పావని పదవీచ్యుతురాలవడంతో కొత్త మేయర్‌ను ఇవాళ ఎన్నుకున్నారు.
NO Confidence Motion: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ కార్పొరేషన్లో పరిణామాలు ఉత్కంఠగా మారాయి. తెలుగుదేశం అసమ్మతి వర్గం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గెలిచింది. మేయర్ సుంకర పావని, డిప్యూటీ మేయర్ సత్తిబాబులు పదవీచ్యుతులయ్యారు.
Special Trains From Secunderabad To Kakinada: సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం మొదలవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు సరదాగా జరుపుకుంటారు. కోడి పందేలు ఇతరత్రా కార్యక్రమాలతో సంతోషంగా గడుపుతారు.
deep depression in bay of bengal | వాయుగుండం తీరం దాటడంతో దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
జనసేన పార్టీలో పార్లమెంటు స్థాయి సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కమిటీల ఏర్పాటును డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని చెప్పారు. కాకినాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీలో కొత్తవారికి ప్రాధ్యాన్యత ఉంటుంది. ఏపీ, తెలంగాణల్లోని 42 లోక్‌సభ స్థానాల పరిధిలో 848 మందిని ఎంపిక చేశామని, వీరి శిక్షణ డిసెంబర్లో అయిపోతుందని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్థాయి కమిటీలను రెండు విడతలుగా ఏర్పాటు చేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.