Vijay Devarakonda in Kalki: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నటిస్తున్న కల్కి సినిమా మరి కొద్ది రోజుల్లో.. విడుదల కాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో.. ఇద్దరు యంగ్ హీరోలు..కీలకపాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. వాళ్లు కల్కి సినిమాలో కృష్ణ, అర్జున పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది.
Kalki Trailer: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD ..సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. చిత్ర బృందం కూడా సినిమాని.. అదే రేంజ్ లో ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి చాలా ప్రమోషనల్ కంటెంట్.. బయటకు వచ్చింది కానీ అన్ని మంచి రెస్పాన్స్ ని మాత్రమే అందుకున్నాయి. సినిమా మీద ఇంకా ఎటువంటి ట్రోల్స్ మొదలవలేదు.. మరి సినిమా విడుదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
Kalki 2898AD update: రోజురోజుకి ప్రభాస్ కల్కి 2898AD సినిమా పైన అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాకపోయినా ఈ చిత్రం నుంచి నిన్న విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి మరో వార్త ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.