Kalki 2898AD: కల్కి నిర్మాతలకు లీగల్ నోటీసులు.. అలా చూపించడం తప్పు అని వాదన!

Kalki 2898AD: కల్కి నిర్మాతలకు లీగల్ నోటీసులు.. అలా చూపించడం తప్పు అని వాదన!

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD సినిమా దాదాపు రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను దాటి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ అదే సమయంలో, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్‌, చిత్ర నిర్మాతలకు.. ఒక మత ప్రబోధకుడు షాక్ ఇచ్చారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

/telugu/entertainment/legal-notice-filed-against-prabhas-kalki-2898-ad-by-acharya-pramod-krishna-for-allegedly-hurting-hindu-sentiment-vn-149703 Jul 21, 2024, 01:40 PM IST
Ashwini Dutt: అశ్వినీ దత్ కు కుల పిచ్చి.. తమిళ నటుడి సంచలన వ్యాఖ్యలు!

Ashwini Dutt: అశ్వినీ దత్ కు కుల పిచ్చి.. తమిళ నటుడి సంచలన వ్యాఖ్యలు!

Radharavi about Ashwini Dutt: ప్రముఖ సీనియర్ తమిళ నటుడు రాధా రవి మాట్లాడుతూ.. వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ కు కుల పిచ్చి. ఆ పిచ్చి కారణంగానే ఆయన బ్యానర్లో..నేను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ క్యాన్సిల్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాధా రవి.

/telugu/entertainment/radhika-brother-radha-ravi-makes-sensational-caste-discrimination-comments-on-kalki-2898-ad-producer-ashwini-dutt-vn-149680 Jul 21, 2024, 09:59 AM IST
Kalki 2898AD: కల్కి సినిమాలో శోభిత ధూళిపాళ.. అసలు ఈ విషయం గమనించారా?

Kalki 2898AD: కల్కి సినిమాలో శోభిత ధూళిపాళ.. అసలు ఈ విషయం గమనించారా?

Sobhita Dhulipala: ప్రభాస్.. నాగ్ అశ్విన్.. కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన కల్కి 2898 AD సినిమాలో.. చాలామంది స్టార్లు ప్రధాన పాత్రలు పోషించారు. చాలామంది స్టార్ నటీనటులు.. క్యామియో పాత్రలలో కూడా కనిపించారు. అయితే శోభిత ధూళిపాల.. కూడా ఈ సినిమాలో ఒక చిన్న భాగమే అని కొంతమందికి మాత్రమే తెలుసు. 

/telugu/entertainment/sobhita-dhulipala-is-also-a-part-of-prabhas-kalki-2898-ad-as-actress-gave-deepika-padukone-dubbing-vn-146320 Jul 2, 2024, 07:19 PM IST
Kalki 2898 AD: కల్కి టిక్కెట్ రేట్స్ అప్డేట్..ఇక తగ్గేది అప్పుడే!

Kalki 2898 AD: కల్కి టిక్కెట్ రేట్స్ అప్డేట్..ఇక తగ్గేది అప్పుడే!

Kalki Ticket Rates: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పర్మిషన్ తీసుకున్న.. కల్కి 2898 ఏడి.. చిత్ర బృందం..సినిమా టికెట్లను ఎక్కువ రేట్ కి.. ఆమిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలై.. మొదటి వారంతం పూర్తయిపోయింది. మరి ఇప్పటికైనా సినిమా టికెట్ రేట్లు తగ్గుతాయా.. అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

/telugu/entertainment/nag-ashwin-and-prabhas-kalki-2898-ad-ticket-rates-to-get-reduced-soon-vn-146178 Jul 1, 2024, 09:00 PM IST
Kalki 2898 AD: మొదటి వారాంతం సెన్సేషన్.. ప్రభాస్ కల్కి ఎంత సంపాదించిందంటే!

Kalki 2898 AD: మొదటి వారాంతం సెన్సేషన్.. ప్రభాస్ కల్కి ఎంత సంపాదించిందంటే!

Kalki 2898 AD box office: ప్రభాస్ కల్కి 2898 AD సినిమా జూన్ 27న.. భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి రోజు నుంచి ఈ సినిమా.. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్న.. ఈ సినిమా వారాంతం పూర్తయ్యే సరికి.. ఎంత కలెక్షన్లు నమోదు చేసుకుందో చూసేద్దామా..

/telugu/entertainment/nag-ashwin-and-prabhas-kalki-2898-ad-first-weekend-collections-worldwide-vn-146105 Jul 1, 2024, 11:06 AM IST
Kalki 2898 AD: కల్కి కలెక్షన్స్ గురించి నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అంత సీన్ ఉందా అంటున్న ఫ్యాన్స్..

Kalki 2898 AD: కల్కి కలెక్షన్స్ గురించి నిర్మాత షాకింగ్ కామెంట్స్.. అంత సీన్ ఉందా అంటున్న ఫ్యాన్స్..

Kalki 2898 AD Day 3 Collections: ప్రభాస్ కల్కి సినిమా.. బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. సినిమా కలెక్షన్లు.. గురించి అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఓవరాల్ గా సినిమా కలెక్షన్.. ఎంతకి చేరుకుంటాయి అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా సినిమా కలెక్షన్ల.. గురించి అశ్వినీ దత్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. 

/telugu/entertainment/ashwini-dutt-shares-a-shocking-target-for-prabhas-kalki-2898ad-collections-vn-146009 Jun 30, 2024, 02:24 PM IST
Kalki 2898AD Day 3 collections: సెన్సేషనల్ మార్క్ అందుకోబోతున్న ప్రభాస్ సినిమా.. కలెక్షన్స్ ఏంటంటే!

Kalki 2898AD Day 3 collections: సెన్సేషనల్ మార్క్ అందుకోబోతున్న ప్రభాస్ సినిమా.. కలెక్షన్స్ ఏంటంటే!

Prabhas Kalki 2898AD Day 3 Collections : 
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా..కల్కి 2898 ఏడి. ఈ చిత్రం ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ్ అశ్విని తప్పకుండా ఈ సినిమాని.. తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా తీర్చిదిద్దుతారని అందరూ అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తీశారు ఈ దర్శకుడు..
 

/telugu/entertainment/prabhas-kalki-2898ad-day-3-collections-nag-ashwin-film-to-reach-400-crores-on-its-third-and-fourth-day-vn-146003 Jun 30, 2024, 11:59 AM IST
Kalki 2898 AD: కల్కి సినిమాలో ప్రభాస్ స్క్రీన్ టైం ఎంతో తెలుసా.. ఎవరెవరు ఎంతసేపు కనిపించారంటే !

Kalki 2898 AD: కల్కి సినిమాలో ప్రభాస్ స్క్రీన్ టైం ఎంతో తెలుసా.. ఎవరెవరు ఎంతసేపు కనిపించారంటే !

Kalki 2898 AD Day Wise Collections: ప్రభాస్.. నాగ అశ్విన్.. కాంబినేషన్ లో విడుదలైన కల్కి 2898 AD..సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. రికార్డులు సృష్టిస్తోంది. అయితే భారీ తయారవడంతో తెరకెక్కిన..ఈ సినిమాలో..ఎవరెవరు ఎంతసేపు కనిపించారో తెలుసా? తెలియాలంటే ఇదొకసారి చదవాల్సిందే..

/telugu/entertainment/screen-time-of-kalki-2898-ad-characters-prabhas-screen-times-in-kalki-will-shock-you-vn-145961 Jun 29, 2024, 10:42 PM IST
Kalki 2898AD Day 2 collections: కల్కి రెండవ రోజు కలెక్షన్స్.. ఏ మాత్రం తగ్గని జోరు!

Kalki 2898AD Day 2 collections: కల్కి రెండవ రోజు కలెక్షన్స్.. ఏ మాత్రం తగ్గని జోరు!

Prabhas Kalki 2898AD Day 2 Collections : భారీ అంచనాల మధ్య.. ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో.. విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో.. కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం.. రెండవ రోజు కూడా అదే రేంజ్ లో.. కలెక్షన్ల మోత మోగిస్తోంది. రెండో రోజు కూడా కల్కి.. కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. 

/telugu/entertainment/prabhas-kalki-2898ad-day-2-collections-nag-ashwin-film-mints-90-crores-on-second-day-vn-145871 Jun 29, 2024, 09:39 AM IST
Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్

Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్

Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన.. స్వప్నా దత్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది..

/telugu/entertainment/swapna-dutte-makes-sensational-comments-on-prabhas-kalki-2898-ad-collections-vn-145787 Jun 28, 2024, 03:39 PM IST
Kalki 2898 AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!

Kalki 2898 AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!

1st Day Collection of Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ..రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.48 కోట్ల షేర్ వసూలు చేయగా..  ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని రూ .50 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల షేర్ తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ ను.. వసూలు చేసింది.

/telugu/entertainment/prabhas-kalki-2898ad-day-1-collections-nag-ashwin-film-expected-to-mint-above-150-crores-vn-145713 Jun 28, 2024, 09:49 AM IST
Kalki 2898 AD: కల్కి బుజ్జితో కాంతారా.. ప్రభాస్ సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రమోషన్

Kalki 2898 AD: కల్కి బుజ్జితో కాంతారా.. ప్రభాస్ సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రమోషన్

Bujji in Kalki: కల్కి సినిమా ప్రమోషన్స్ లో.. భాగంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విని దత్.. కలిసి సినిమాలో ఉండే బుజ్జి అనే కార్ ను.. నిజంగా సృష్టించి.. మరి బయటకు తీసుకువచ్చారు. ఇప్పటికే పలుచోట్ల హంగామా.. చేసిన ఈ కార్..ఇప్పుడు కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

/telugu/entertainment/kantara-actor-rishab-shetty-drives-prabhas-kalki2898-ad-bujji-car-watch-video-vn-145142 Jun 24, 2024, 10:17 PM IST
Kalki 2898 AD Trailer: ఆ రికార్డ్ మిస్.. నాలుగో స్థానంలో సరిపెట్టుకున్న ప్రభాస్ సినిమా

Kalki 2898 AD Trailer: ఆ రికార్డ్ మిస్.. నాలుగో స్థానంలో సరిపెట్టుకున్న ప్రభాస్ సినిమా

Kalki 2898 AD Trailer Record: ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898AD సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని తెగ నమ్మకంతో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైలర్ గురించి ఒక వార్త మాత్రం.  వారిని నిరాశలో మిగిల్చింది..

/telugu/entertainment/kalki-2898ad-telugu-trailer-misses-fastest-1m-likes-record-in-youtube-vn-143024 Jun 11, 2024, 05:02 PM IST
Kalki 2898 AD: హాలీవుడ్ సినిమాకు కల్కి రీమేక్? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్

Kalki 2898 AD: హాలీవుడ్ సినిమాకు కల్కి రీమేక్? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్

Kalki 2898AD release date: ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల్కి సినిమా రిలీజ్ డేట్.. ఫైనల్ గా జూన్ 27న ప్రకటించారు సినిమా యూనిట్. ఈ క్రమంలో ఈ చిత్రం గురించి కొన్ని రూమర్స్ రాగ..దానిపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు.

/telugu/entertainment/kalki-2898-ad-trailer-update-nag-ashwin-gives-clarity-on-hollywood-film-remake-vn-135867 Apr 30, 2024, 10:07 AM IST
Kalki2898AD: కల్కి 2898AD కాన్సెప్ట్ తోనే కంగువ.. అంతకుముందు కూడా ఇదే కథతో రెండు చిత్రాలు!

Kalki2898AD: కల్కి 2898AD కాన్సెప్ట్ తోనే కంగువ.. అంతకుముందు కూడా ఇదే కథతో రెండు చిత్రాలు!

Kalki 2898AD Update: టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలు అంటే క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. స్టార్ హీరోలో సినిమాలు అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ సాధిస్తాయి ..బాక్సాఫీస్ కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అన్న ఆశతో  నిర్మాతలు,‌ డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తారు. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లాంటి హాలిడే సీజన్లో వస్తుందా చిత్రాల మీద మరిన్ని అంచనాలు ఉంటాయి. అయితే ఈసారి వరుసగా ఒకే కాన్సెప్ట్ తో స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ కి రాబోతున్నాయి. ఇది మూవీ కలెక్షన్స్ పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

/telugu/entertainment/prabhas-kalki-2898ad-and-suriya-kanguva-to-have-same-time-travel-concept-vn-129438 Mar 22, 2024, 10:00 AM IST
Kalki2898AD: 9 పార్టులుగా రానున్న కల్కి2898AD.. నిజమెంత?

Kalki2898AD: 9 పార్టులుగా రానున్న కల్కి2898AD.. నిజమెంత?

Kalki 2898AD: టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ చిత్రం కోసం డార్లింగ్ అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

/telugu/entertainment/nag-ashwin-and-prabhas-kalki2898ad-movie-to-have-9-parts-as-project-k-franchise-vn-124572 Feb 20, 2024, 02:47 PM IST
Kalki 2898AD: కల్కిలో మృణాల్ ఠాకూర్.. రాధాగా కనిపించనున్న హీరోయిన్?

Kalki 2898AD: కల్కిలో మృణాల్ ఠాకూర్.. రాధాగా కనిపించనున్న హీరోయిన్?

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. వరసగా రెండు సూపర్ హిట్లు అందుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ తో త్వరలోనే మన ముందుకి రానుంది.  ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా చేరింది అని టాక్..
 

/telugu/entertainment/nag-ashwin-and-prabhas-kaliki-2898ad-to-have-mrunal-thakur-in-radha-role-vn-123445 Feb 11, 2024, 04:54 PM IST
Kalki 2898AD: ప్రభాస్ కల్కి సినిమాలో ఆఫర్... వర్క్ ఫ్రం హోం ఆప్షన్

Kalki 2898AD: ప్రభాస్ కల్కి సినిమాలో ఆఫర్... వర్క్ ఫ్రం హోం ఆప్షన్

Kalki Work From Home: ప్రస్తుతం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ సినిమా కల్కి 2898AD. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నాగ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి వర్క్ చేసే అవకాశం అందిస్తుంది ఈ సినిమా యూనిట్..

/telugu/entertainment/prbhas-kalki-2898-ad-unit-announces-job-for-sound-designer-and-provides-works-from-home-option-vn-121184 Jan 24, 2024, 06:43 PM IST
Kalki 2898AD: కల్కి గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టిన నాగ్అశ్విన్... అందుకే సినిమా ఆలస్యం!

Kalki 2898AD: కల్కి గురించి ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టిన నాగ్అశ్విన్... అందుకే సినిమా ఆలస్యం!

Nag Ashwin: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్ కల్కి షూటింగులో బిజీగా ఉన్నారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి…

/telugu/entertainment/nag-ashwin-reveals-reason-behind-postponement-of-prabhas-kalki-2898ad-vn-119739 Jan 9, 2024, 07:42 PM IST
SS Rajamouli: ప్రభాస్ 'కల్కి' మూవీ గ్లింప్స్ పై రాజమౌళి ఏమన్నారంటే?

SS Rajamouli: ప్రభాస్ 'కల్కి' మూవీ గ్లింప్స్ పై రాజమౌళి ఏమన్నారంటే?

SS Rajamouli: రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం కల్కి2898AD. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ప్రచార చిత్రాన్ని చూసిన జక్కన్న మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. 
 

/telugu/entertainment/director-ss-rajamouli-interesting-tweet-on-prabhass-kalki-2898ad-108094 Jul 22, 2023, 09:00 AM IST

Trending News