Rahu And Ketu Conjunction: రాహు కేతు గ్రహాలు సంచారం చేయడం కారణంగా కొన్ని రాష్ట్రాల వారికి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఊహించని నష్టాలతో పాటు లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు.
Mars Ketu Yuti 2023: కుజుడు రాశి సంచారం చేయడంతో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ప్రత్యేక పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా గొప్ప జీవితం గడుపుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.