Sandhya Theatre Sritej: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్‌పై కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కీలక అప్డేట్ ఇచ్చారు. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడని, ఫీడింగ్ కూడా తీసుకోగలుగుతున్నాడని చెప్పారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.